Jump to content

Stay At Home On 19Th, No More Discusions - Raymond Peter

Recommended Posts

Posted

సమగ్ర సర్వేకు స్థానికతకు సంబంధం లేదని పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి రేమండ్ పీటర్ స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 19న తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో ఇంటింటి సర్వేను నిర్వహించి తీరుతామని అన్నారు. సర్వేపై ప్రజల్లో భయాందోళనలు అవసరం లేదని ఆయన తెలిపారు. సర్వే రోజు కుటుంబ సభ్యులంతా ఇంటికి వచ్చిన ఎన్యూమరేటర్ ఎదుట హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. 

సర్వే రోజు ఇంటి వద్ద లేని కుటుంబ సభ్యుల వివరాలు పొందుపర్చే అవకాశం లేదని తెలిపారు. ఇతర దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాల్లో ఉండే కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆధారాలు చూపే అవకాశం కల్పించామని అన్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు సంబంధించిన వారి ఆధారాలు సర్వే సిబ్బందికి చూపించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఎక్కడ నివాసం ఉంటున్నవారు అక్కడే తమ వివరాలు నమోదు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు.

సర్వేకు సంబంధించిన ప్రత్యేక వెబ్ సైట్ ను నేడు (శనివారం) రూపొందిస్తామని ఆయన తెలిపారు. సర్వేకు సంబంధించిన ఫార్మాట్ ఇంకా సిద్ధం కాలేదని, మరో రెండు రోజుల్లో అంతా సిద్ధం అయిపోతుందని ఆయన వివరించారు. కుటుంబ సభ్యులు తప్పుడు సమాచారం ఇస్తే దానికి వారే బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. 

ఇతర రాష్ట్రాల్లో, ప్రాంతాల్లోని వ్యక్తులు వచ్చి పోయేందుకు ఎలాంటి రవాణా సదుపాయాలు ప్రభుత్వం ఏర్పాటు చేయదని ఆయన తెలిపారు. సర్వే అనంతరం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి రాష్ట్రంలో స్థిరపడే వారికి కార్డులు కల్పించే విషయం పరిశీలిస్తున్నామని, రేషన్ కార్డులు తొలగించడానికే సర్వే అనే ప్రచారంలో అర్థం లేదని ఆయన అన్నారు.

Posted

naaku edi controversial topic ardam kavadam ledhu brahmi1.gif

Posted

naaku edi controversial topic ardam kavadam ledhu brahmi1.gif

kotha thread padina ventane MODS Link PM chesi adugu brahmi1.gif

Posted

kotha thread padina ventane MODS Link PM chesi adugu brahmi1.gif

brahmi1.gif aa munduna prefix ivvatchuga question ki help ki itchinattu

Posted

inko ID undaabrahmi1.gif

aa antha chepestharu neku , kanuko chudham brahmi.gif?1403646236brahmi.gif?1403646236

Posted

aa antha chepestharu neku , kanuko chudham brahmi.gif?1403646236brahmi.gif?1403646236

ee ID  lepi thengutarani naa edama kannu koduthondi andukebrahmi1.gif

Posted

ee ID  lepi thengutarani naa edama kannu koduthondi andukebrahmi1.gif

lepithe lepi 10gani, evadiki bayapadali, aim 10 miles ayithe 11 mile ki target cheyamanu maa babu brahmi.gif?1403646236brahmi.gif?1403646236

Posted

lol bobbrahmi1.gifbrahmi1.gif

lepithe lepi 10gani, evadiki bayapadali, aim 10 miles ayithe 11 mile ki target cheyamanu maa babu brahmi.gif?1403646236brahmi.gif?1403646236

×
×
  • Create New...