mukunda1 Posted August 16, 2014 Report Posted August 16, 2014 గోంగూర కట్ట తో గోంగూర చట్నీ పాలకూర కట్ట తో పాలకూర పప్పు తోటకూర కట్ట తో తోటకూర ఫ్రై ఆహా ఈ కట్ట నిజజీవితం లో ఎంతో రుచికరం కానీ ఈ కట్ట AFDB లో మాత్రం పైశాచికం.
prassanna Posted August 18, 2014 Report Posted August 18, 2014 ప్రియమైన మాటీల్‌డా మొదట నువ్వు ఆకుల కట్ట తరువాత అయ్యావు ఓ కరివేపాకు కట్ట అంగట్లో నిగ నిగ లాడే ఓ తోటకూర కట్ట డీబి లో నీ నోటి ధూల తో అయ్యావు ఓ కొతిమీర కట్ట మంచిబోయ్ చేతిలో చివరికి నాలిగవు గా ఓ తమలపాకు ల కట్ట అయితే అయ్యావు లే ఓ గోంగూర కట్ట. ROFL
lovvukovvu2 Posted August 18, 2014 Report Posted August 18, 2014 matilda na maddalda em kadu dalda laga
Recommended Posts