Jump to content

Recommended Posts

Posted

janalu baaga kasimeeda unnatunnaru ga nee vizag thread meda baaa 2518468_o.gif

Posted

nee la ani seppochu ga baa 2518468_o.gif

 

evari la ani adgaledu ga nuvvu brahmi17.gif

Posted

Free Ga Money Teesukuntunna Khuli Ayitaav...bemmiRTlaugh.gif

Posted

legend aa celebrity naa snow babu naa 2518468_o.gif

విశాఖకు త్వరలో కొత్త విమాన సర్వీసులు రానున్నాయని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, విశాఖ నుంచి మరిన్ని సర్వీసులు నడిచేలా వివిధ విమానయాన సంస్థలతో సంప్రదింపులు చేశామని అన్నారు. రక్షణ శాఖ పరిధిలో ఉన్నందున విశాఖ విమానాశ్రయ విస్తరణకు అడ్డంకులు ఉన్నాయని ఆయన తెలిపారు. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపాలని సూచించామని ఆయన వెల్లడించారు. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఎక్కడ నిర్మించాలనే దానిని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు

 

idhi vizag thread lo vesuko naaku dorakaledhu 

×
×
  • Create New...