Jump to content

Home Ministry Received Sivaramakrishnan Committee's Report On Capital


Recommended Posts

Posted

conclusive ga okati ani cheppaleda?  just some analysis?

8 possible location for Capital

 

musunuru adjourning Eluru

 

pulichintala

 

amaravati upstream of krishna

 

vinukonda

 

mathur - donakonda

 

kurnool

 

bollapalli

 

Posted

Reports
Plans
Appendix
Contents
bemmi.lol1.gif

Q&A marchipoyinatunadu nakka lol nakka
Posted

conclusive ga okati ani cheppaleda?  just some analysis?

final decision state ki vadilesaaru. this committee is only to give suggestions. :police:  :police:  :police:  :police:

Posted

8 possible location for Capital

 

musunuru adjourning Eluru

 

pulichintala

 

amaravati upstream of krishna

 

vinukonda

 

mathur - donakonda

 

kurnool

 

bollapalli

 

decide sesaka peru marchandroo bemmi.lol1.gif

Posted

decide sesaka peru marchandroo bemmi.lol1.gif

 

like how man?

bejawada to vijayawada

ala na?

Posted

State divide Ayaka mana rastra paristhithi enti man dogs chimpina banana leaf la tayarayindi ?

Posted

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ తుది నివేదికను కేంద్ర హోంశాఖకు సమర్పించింది. 187 పేజీల ఈ నివేదికలో పలు అంశాలపై తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరిచింది. రాష్ట్రంలోని జిల్లాలను క్షుణ్ణంగా పరిశీలించడమే కాక... అధికారులు, రాజకీయ నేతలు, ప్రజలతో కూడా కమిటీ చర్చలు జరిపింది. వేలాది మంది ప్రజలు ఇచ్చిన వినతులను పరిశీలించింది. వీటన్నింటినీ క్రోడీకరించి కేంద్రప్రభుత్వానికి తుది నివేదికను సమర్పించింది. నివేదికలోని ప్రధానాంశాలు ఇవే.

* నూతన రాజధాని నిర్మాణానికి రూ.54,475 కోట్లు అవసరం.
* విభజన చట్టంలోని కేంద్ర హామీలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనల కోసం రూ. 4.50 లక్షల కోట్లు అవసరం.
* అసెంబ్లీ కోసం 80 నుంచి 100 ఎకరాల భూమి అవసరం.
* రాజ్ భవన్ నిర్మాణం కోసం రూ. 56 కోట్లు అవసరమవుతాయి. దీని కోసం 15 ఎకరాల భూమి అవసరమవుతుంది.
* సీఎం, మంత్రుల కార్యాలయాలు, సచివాలయానికి 20 ఎకరాల భూమి అవసరం.
* సచివాలయం కోసం రూ. 68 కోట్లు అవసరం.
* తాగునీరు, మౌలిక వసతులు, డ్రైనేజీల నిర్మాణం కోసం రూ. 1,536 కోట్లు.
* 8 రైల్వే జోన్ల నిర్మాణం కోసం రూ. 7,035 కోట్లు.
* అతిథి గృహాల నిర్మాణం కోసం రూ. 559 కోట్లు.
* రాజధాని, ఇతర భవనాల ఏర్పాటుకు రూ. 27,092 కోట్లు.
* డైరెక్టరేట్ల నిర్మాణానికి రూ. 6,658 కోట్లు.
* విమానాశ్రయాల అభివృద్ధికి రూ. 10,200 కోట్లు.
* హైకోర్టు, న్యాయవ్యవస్థకు సంబంధించిన నిర్మాణాలకు రూ. 1,271 కోట్లు అవసరమవుతాయి.
* ఆర్థికలోటుతో ఏపీ సతమతమవుతోంది. ఆంధ్రప్రదేశ్ కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలి.
* ఎన్డీసీని సంప్రదించి ఏపీకి త్వరగా ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలి.
* రాజధాని అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకృతం చేయరాదు.
* రాజధాని రాష్ట్రం మధ్యలోనే ఉండాలన్న నియమం లేదు. తమిళనాడు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాజధానులు రాష్ట్రం మధ్యలో లేవన్న విషయాన్ని ఈ సందర్భంగా కమిటీ గుర్తు చేసింది.
* ప్రభుత్వ కార్యాలయాలను 13 జిల్లాలకూ కేటాయించాలి.
* ముఖ్యమంత్రి ఉన్న చోటే అన్ని ప్రభుత్వ సంస్థలూ ఉండాల్సిన అవసరం లేదు.
* అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ప్రధాన కార్యాలయాలు వేర్వేరు చోట ఉంటాలి.
* శాసనసభ, సచివాలయం ఉన్న చోటే హైకోర్టు ఉండాలన్న నిబంధన లేదు. చాలా రాష్ట్రాల హైకోర్టులు రాజధానిలో లేవు.
* హైదరాబాదు తరహాలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ రాజధానిలోనే కేంద్రీకరించరాదు.
* గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో రాజధాని ఏర్పాటు వద్దు.
* గుంటూరు-విజయవాడ మధ్యలో రాజధాని నష్టదాయకం. వీజీటీఎం (విజయవాడ, గుంటూరు, తెనాలి, మచిలీపట్నం) పరిధిలో రింగ్ రోడ్డు వల్ల వ్యవసాయ రంగానికి తీరని నష్టం వాటిల్లుతుంది.
* జీవీటీఎం పరిధిలో రాజధానికి 10 వేల ఎకరాల భూమి అవసరం.
* భూసేకరణకు 3 నుంచి 4 ఏళ్లు పడుతుంది. ప్రస్తుత మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకుంటే... భూసేకరణ అత్యంత వ్యయంతో కూడుకున్న అంశం. విజయవాడ, గుంటూరుల్లో ఇప్పటికే భూమి ధరలు విపరీతంగా పెరిగాయి. భూసేకరణ ఆలస్యం అయ్యే కొద్దీ రాజధాని నిర్మాణం ఆలస్యం అవుతుంది.
* వీజీటీఎం పరిధిలో సీఎం, మంత్రుల కార్యాలయాలు, సచివాలయం ఏర్పాటు బాగుంటుంది.
* వీజీటీఎం పరిధిలో ప్రస్తుతం 1,458 ఎకరాల భూమి అందుబాటులో ఉంది.
* వీజీటీఎం పరిధిలో పీపీపీ విధానంలో భూసేకరణ ఆర్థిక భారంతో కూడుకున్నది. పీపీపీ విధానంలో 40:60 నిష్పత్తిలో భూసేకరణ చేపడితే పెను భారం.
* అమరావతి, నూజివీడు, ముసునూరు, పులిచింతల ప్రాంతాలు ప్రభుత్వ సంస్థలకు అనుకూలం.
* గన్నవరం, ముసునూరు ప్రాంతాల్లో సీఎం కార్యాలయం, సచివాలయం ఏర్పాటుకు సలహా.
* హైకోర్టు ఏర్పాటుకు విశాఖపట్నం బెటర్.
* ఐటీ, పరిశ్రమల విడిభాగాల తయారీ రంగాలకు విశాఖ బాగుంటుంది.
* ప్రకాశం జిల్లాలో వ్యవసాయానికి సంబంధించిన కార్యాలయాలు.
* అనంతపురంలో విద్యకు సంబంధించిన కార్యాలయాలు.
* నెల్లూరులో ఆరోగ్యం, నీటిపారుదల కార్యాలయాలు.
* సంక్షేమ సంబంధ కార్యాలయాలకు కడప అనుకూలం.
* వెనుకబడిన ప్రాంతాల్లో విద్యాసంస్థలు, మౌలిక వసతుల కల్పన.
* దేశీయ, విదేశీ పెట్టుబడులన్నీ ఉపాధి కల్పించేవిగా ఉండాలి.
* పర్యావరణ హిత నగరానికి ఏపీ ప్రభుత్వం సానుకూలంగా లేదు.
* నివేదికలో పేర్కొన్నవన్నీ కేవలం తమ అభిప్రాయాలు, సూచనలు మాత్రమే. రాజధాని ఎంపిక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే.

Posted

repu 2nd report

adi submit chestaru

final one..

comitte crediblty ento repu oka thread vesi discuss cheddam timmy

 

Ilanti committe etc antha lite tg mida vesina sri krishna comittee report ni dustbin lo vesi kotha state icharu, CBN kuda dinini trash lo padesi Bezwada lo capital pedathadu...

Posted

Ilanti committe etc antha lite tg mida vesina sri krishna comittee report ni dustbin lo vesi kotha state icharu, CBN kuda dinini trash lo padesi Bezwada lo capital pedathadu...

anduke state comitte ani inkoti vesadu..

idi congress valla comitte wit full of sambar batch

valla comitte crediblty abbooo

seperate thread vesta le eveng

knchm kuda idea leni kids tega cry chestunnaru

×
×
  • Create New...