Jump to content

E Week Massmaharaj Ki

Recommended Posts

Posted

మరో మూడు రోజులు గడిస్తే, పవర్ థియేటర్లలోకి వచ్చేస్తుంది. అంతంతమాత్రం టాక్ తో వున్న రభస పరిస్థితి అప్పుడేమవుతుందో. అందరికన్నా ఈ విషయంలో వర్రీ అవుతున్నది పంపిణీ దారులే. రిటర్న్ గ్యారంటీ లాంటివి వున్నా, ఏ నిర్మాత కూడా దానిని సక్రమంగా పాటించిన వైనాలు లేవు. వచ్చే సినిమాలో చూసుకుందాం అని దాటవేయడం తప్ప.

ఇప్పటికే ఇటీవల పంపిణీ దారులు సికిందర్ విషయంలో దారుణంగా దెబ్బతిన్నారు. రభస కూడా అదే తీరుగా వుంది. అందుకే కొంతమంది పెద్ద పంపిణీ దారులు కలిసి పవర్ సినిమాను ఓ వారం వాయిదా వేయించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. ఒక్కవారం చాన్స్ దొరికితే చాలా వరకు రికవరీ అయిపోతామని, వర్షాలు కూడా బాగా దెబ్బతీసాయని అంటున్నారట.

అయితే ఒక్క వారం వెనక్కు వెళితే, అటు మిగిలేది ఒక్కవారం కనుక, అలా చేయడానికి పవర్ జనాలు కూడా అంగీకరించడం లేదని వినికిడి. తొలి మూడు రోజులు కలిపి ఇరవైకి చేరుకున్నా, మలి నాలుగు రోజులు కలిపి మరో పది వేసుకున్నా,ముఫైకి మించే పరిస్థితి వుండదు.

  • Replies 34
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • alpachinao

    18

  • vadapav

    5

  • tom bhayya

    2

  • mustang302

    2

Popular Days

Top Posters In This Topic

Posted

PATCH... darlinggg

ikkada crying evadu cheyaledu... subject edaina raviteja ni use cheyochu...but director gaallu anavasarmaina arupulu, hype lu petti inkasta hero standards ni digajarustunnaru...

idi sagatu telugu vaadi aavedana.. aa gundemanta lo nundi matlade vaadine nenu kuda....pfdb_brahmi001.gif?1377272460

DORLING THAMAN BOLLS TO YOU...

theddu ki fire add chesing anthey...picha lite tesuko

Posted

మరో మూడు రోజులు గడిస్తే, పవర్ థియేటర్లలోకి వచ్చేస్తుంది. అంతంతమాత్రం టాక్ తో వున్న రభస పరిస్థితి అప్పుడేమవుతుందో. అందరికన్నా ఈ విషయంలో వర్రీ అవుతున్నది పంపిణీ దారులే. రిటర్న్ గ్యారంటీ లాంటివి వున్నా, ఏ నిర్మాత కూడా దానిని సక్రమంగా పాటించిన వైనాలు లేవు. వచ్చే సినిమాలో చూసుకుందాం అని దాటవేయడం తప్ప.

ఇప్పటికే ఇటీవల పంపిణీ దారులు సికిందర్ విషయంలో దారుణంగా దెబ్బతిన్నారు. రభస కూడా అదే తీరుగా వుంది. అందుకే కొంతమంది పెద్ద పంపిణీ దారులు కలిసి పవర్ సినిమాను ఓ వారం వాయిదా వేయించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. ఒక్కవారం చాన్స్ దొరికితే చాలా వరకు రికవరీ అయిపోతామని, వర్షాలు కూడా బాగా దెబ్బతీసాయని అంటున్నారట.

అయితే ఒక్క వారం వెనక్కు వెళితే, అటు మిగిలేది ఒక్కవారం కనుక, అలా చేయడానికి పవర్ జనాలు కూడా అంగీకరించడం లేదని వినికిడి. తొలి మూడు రోజులు కలిపి ఇరవైకి చేరుకున్నా, మలి నాలుగు రోజులు కలిపి మరో పది వేసుకున్నా,ముఫైకి మించే పరిస్థితి వుండదు.

hmm

×
×
  • Create New...