Sona_Parv001 Posted September 2, 2014 Report Posted September 2, 2014 కళ్యాణ్ బాబు ... నీకు జన్మదిన శుభాకాంక్షలు రాముడుని, కృష్ణుడిని NTR పౌరాణికాల్లో చూసేశాం ... దేవదాసు, దేవిదాసులను ANR లో చూసుకున్నాం ... అల్లూరిని, జేమ్స్ బాండ్ లను కృష్ణ గా ఆదరించాం ... మెలికలు తిప్పే శరీరాన్ని, కళ్ళతో అభినయాన్నిపలికించు చిరుని చూసి చొక్కాలు చింపుకున్నామ్ ... కానీ, వీరందరికన్నా మిన్నగా ... దేశ సరిహద్దు దాటి వెళ్ళినా, హద్దులేని అభిమానాన్ని చూపిస్తూ ... ఏ చిన్న విషయం తెలిసినా, అమితమైన ఆనందాన్ని పొందుతూ ... తెరపై చిత్రాన్ని చూసినా, గోడపై బొమ్మ తారసపడినా ఆపాదమస్తకం విద్యుత్ ప్రవహింపజేసుకుంటూ ... పవన్ కళ్యాణ్ ను అభిమానిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ఆదరిస్తున్నాం ... ఎందుకు? ఎందుకని ప్రశ్నించుకుంటే కొంత సేపు అయోమయం ... గజిబిజి గందరగోళం ... అటు పిమ్మట, "అత్తారింటికి దారేది" Teaser లో మంచు తెరల నుంచి వెలువలకు నడుచుకువస్తున్న పవనుడిలా, మనసు పొరల నుంచి నెమ్మదిగా సమాధానాల వెల్లువ ... Style kaa Baap అంటారు ఒకరు ... Grace in Dance అంటారు మరొకరు ... Comedy Timing అంటారు వేరొకరు .... ఇవన్నీ కాదహే ... ఈ మనిషి లో ఏదో Magic వుంది స్వామి అంటోంది మన మనసు ... అవును! ఏ Magic లేకపోతే ... ఈ అభిమాన సంద్రం ఏనాడో ఆవిరయ్యేది ... బాక్స్ ఆఫీసు రికార్డ్స్ తిరగ రాసిన నాడు వాహ్వః అని, బోల్తా పడిన వెంటనే బాల్చీ తన్నేసేది ... అంతే కానీ, ఇంతింతై, వటుడింతై, శిఖరాగ్రమును చేరేది కాదు ... అయితే ఆ Magic ఏంట్రా అని ఆలోచిస్తే, క్షుణ్ణంగా పరిశీలిస్తే మాత్రం ఒక విషయం భోధపడుతుంది . అదే అతని వ్యక్తిత్వం ... కోట్ల నక్షత్రాల కాంతులలో, లక్షల అభిమాన సంద్రమున, వేల అనుచరుల మధ్యమున, వందల భాద్యతల నడుమున, పదుగురు నడవని మార్గమున, హెచ్చు తగ్గులు లెక్క చేయక ఏక చంద్రుడైన వైనం ... అది .. కల్మషం లేని హృదయం ... కుటిల రాజకీయాలకు ఆమడ దూరం ... కళ్యాణ్ బాబు ... నీ మాట మీద నీవు నిలబడుతూ, నిర్మొహమాటంగా మాట్లాడుతూ, నమ్మిందే చేస్తూ, కొత్త వారిని ప్రోత్సహిస్తూ, అభాగ్యులను ఆదుకుంటూ, నీ మేధో సంపత్తిని పదుగురికి ఉపయోగపడేలా వాడుతావని మనస్పూర్తిగా నమ్ముతూ నీకు జన్మదిన శుభాకాంక్షలు ... ఆకాశమంత నీ ఉన్నత వ్యక్తిత్వం ముందు నేను మరగుజ్జునయ్యా ... @ అశోక్ రాజ్
chandra916 Posted September 2, 2014 Report Posted September 2, 2014 Kevvvvvv idi M db aa inthaki M ante enti??
Sona_Parv001 Posted September 2, 2014 Author Report Posted September 2, 2014 Baboi telugu ni eda peda vadesav ga baa....... Padhalu spashtam ga unnai mana lanti fans mind lo unnadi as it is ga aksharallo nimpithe yela untado ala undi nee post
kr123 Posted September 2, 2014 Report Posted September 2, 2014 Baboi telugu ni eda peda vadesav ga baa....... Padhalu spashtam ga unnai mana lanti fans mind lo unnadi as it is ga aksharallo nimpithe yela untado ala undi nee post Annai serious ga nnava...satirical gana Denikaina na response matram lol.1q
tom bhayya Posted September 2, 2014 Report Posted September 2, 2014 Baboi telugu ni eda peda vadesav ga baa....... Padhalu spashtam ga unnai mana lanti fans mind lo unnadi as it is ga aksharallo nimpithe yela untado ala undi nee post @gr33d 8 kotla telugu prajala manasu lo unnavaati akshara roopam ee pot
Sona_Parv001 Posted September 2, 2014 Author Report Posted September 2, 2014 Annai serious ga nnava...satirical gana Denikaina na response matram LoL.1q idi kuda aa db aanimutyam ee man. aa pai post ki response ichadu. nenu just vaartha sangrahakudi ni
Silver_mani Posted September 2, 2014 Report Posted September 2, 2014 కళ్యాణ్ బాబు ... నీకు జన్మదిన శుభాకాంక్షలు రాముడుని, కృష్ణుడిని NTR పౌరాణికాల్లో చూసేశాం ... దేవదాసు, దేవిదాసులను ANR లో చూసుకున్నాం ... అల్లూరిని, జేమ్స్ బాండ్ లను కృష్ణ గా ఆదరించాం ... మెలికలు తిప్పే శరీరాన్ని, కళ్ళతో అభినయాన్నిపలికించు చిరుని చూసి చొక్కాలు చింపుకున్నామ్ ... కానీ, వీరందరికన్నా మిన్నగా ... దేశ సరిహద్దు దాటి వెళ్ళినా, హద్దులేని అభిమానాన్ని చూపిస్తూ ... ఏ చిన్న విషయం తెలిసినా, అమితమైన ఆనందాన్ని పొందుతూ ... తెరపై చిత్రాన్ని చూసినా, గోడపై బొమ్మ తారసపడినా ఆపాదమస్తకం విద్యుత్ ప్రవహింపజేసుకుంటూ ... పవన్ కళ్యాణ్ ను అభిమానిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, ఆదరిస్తున్నాం ... ఎందుకు? ఎందుకని ప్రశ్నించుకుంటే కొంత సేపు అయోమయం ... గజిబిజి గందరగోళం ... అటు పిమ్మట, "అత్తారింటికి దారేది" Teaser లో మంచు తెరల నుంచి వెలువలకు నడుచుకువస్తున్న పవనుడిలా, మనసు పొరల నుంచి నెమ్మదిగా సమాధానాల వెల్లువ ... Style kaa Baap అంటారు ఒకరు ... Grace in Dance అంటారు మరొకరు ... Comedy Timing అంటారు వేరొకరు .... ఇవన్నీ కాదహే ... ఈ మనిషి లో ఏదో Magic వుంది స్వామి అంటోంది మన మనసు ... అవును! ఏ Magic లేకపోతే ... ఈ అభిమాన సంద్రం ఏనాడో ఆవిరయ్యేది ... బాక్స్ ఆఫీసు రికార్డ్స్ తిరగ రాసిన నాడు వాహ్వః అని, బోల్తా పడిన వెంటనే బాల్చీ తన్నేసేది ... అంతే కానీ, ఇంతింతై, వటుడింతై, శిఖరాగ్రమును చేరేది కాదు ... అయితే ఆ Magic ఏంట్రా అని ఆలోచిస్తే, క్షుణ్ణంగా పరిశీలిస్తే మాత్రం ఒక విషయం భోధపడుతుంది . అదే అతని వ్యక్తిత్వం ... కోట్ల నక్షత్రాల కాంతులలో, లక్షల అభిమాన సంద్రమున, వేల అనుచరుల మధ్యమున, వందల భాద్యతల నడుమున, పదుగురు నడవని మార్గమున, హెచ్చు తగ్గులు లెక్క చేయక ఏక చంద్రుడైన వైనం ... అది .. కల్మషం లేని హృదయం ... కుటిల రాజకీయాలకు ఆమడ దూరం ... కళ్యాణ్ బాబు ... నీ మాట మీద నీవు నిలబడుతూ, నిర్మొహమాటంగా మాట్లాడుతూ, నమ్మిందే చేస్తూ, కొత్త వారిని ప్రోత్సహిస్తూ, అభాగ్యులను ఆదుకుంటూ, నీ మేధో సంపత్తిని పదుగురికి ఉపయోగపడేలా వాడుతావని మనస్పూర్తిగా నమ్ముతూ నీకు జన్మదిన శుభాకాంక్షలు ... ఆకాశమంత నీ ఉన్నత వ్యక్తిత్వం ముందు నేను మరగుజ్జునయ్యా ... @ అశోక్ రాజ్ deeniki tirugu ledu
Recommended Posts