Jump to content

Recommended Posts

Posted
కేసీఆర్ పై కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ సెటైర్లు వేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా బిజీగా ఉంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత గురించి కేసీఆర్ తమను సంప్రదించనే లేదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాలకు త్వరలోనే 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. 

తెలంగాణలోని విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు తాము సిద్ధంగా ఉన్నా ముఖ్యమంత్రి తమను పట్టించుకోలేదని ఆయన ఎద్దేవా చేశారు. థర్మల్ విద్యుత్ ఉత్పాదనను తాము 15 శాతం పెంచామని తెలిపిన ఆయన, బొగ్గుగనుల కేటాయింపు రద్దు చేసినంత మాత్రాన థర్మల్ విద్యుదుత్పాదనకు వచ్చిన నష్టమేమీ లేదని అన్నారు. విద్యుత్ సమస్యకు రాజకీయ రంగు పులమాలనుకోవడం లేదని పియూష్ గోయల్ తెలిపారు

 

Posted

TS has abundant resources they dont need anyone's help ani KCR uncle feeling emo..

×
×
  • Create New...