Jump to content

Ap Govt Capital And Future Plans For Universities And Research Centers


Recommended Posts

Posted

రాజధాని ప్రకటన కాపీలను అసెంబ్లీ అధికారులు శాసససభ్యులందరికీ అందచేశారు.ఈ ప్రకటనలో విజయవాడ ప్రాంతంలో నూతన రాజధానిని ఏర్పాటుచేయనున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ మూడు మెగాసిటీలు,పధ్నాలుగు స్మార్ట్ సిటీలో ఏర్పాటుచేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది.దీంతోపాటు అభివృద్ధి వికేంద్రీకరణను తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొంది. 13 జిల్లాల్లో ఏర్పాటు చేయబోతున్న యూనివర్సిటీలు,రీసెర్చ్ సెంటర్లు,ఇండస్ట్రీలను ప్రభుత్వం ఈ ప్రకటనలో తెలిపింది. ఆ వివరాలు ఇవి.. 

* శ్రీకాకుళం జిల్లాలో ఎలక్ట్రానిక్స్, హార్డ్ వేర్ పార్క్
* విజయనగరం జిల్లా గిరిజన యూనివర్సిటీ, మెడికల్ కాలేజి
* విశాఖలో ఐటీ హబ్, ఫుడ్ పార్క్,రైల్వేజోన్
* తూర్పుగోదావరి జిల్లాలో పెట్రోల్ యూనివర్సిటీ,తెలుగు యూనివర్సిటీ
* పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్ఐటీ,ఉద్యానవన పరిశోధన కేంద్రం
* గుంటూరు జిల్లాల్లో వ్యవసాయ యూనివర్సిటీ,ఎయిమ్స్
* ప్రకాశంజిల్లాలో మైన్స్ అండ్ మినరల్స్ యూనివర్సిటీ
* నెల్లూరు జిల్లాలో ఆటోమొబైల్ హబ్, ఎరువుల కర్మాగారం
* కడపలో స్టీల్ ప్లాంట్, ఉర్దూ యూనివర్సిటీ, సోలార్...విండ్ పవర్ ప్లాంట్ లు
* కర్నూలు జిల్లాలో నూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, ఐఐటీ, స్విమ్స్ తరహా ఆసుపత్రి
* అనంతపురం జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ, ఎయిమ్స్ అనుబంధ కేంద్రం

 

Posted

Timmy bhayya motha cbn speech oka video unte share cheyava 

Posted

Timmy bhayya motha cbn speech oka video unte share cheyava 

https://www.youtube.com/watch?v=96ae8x0pxUg&list=UU_2irx_BQR7RsBKmUV9fePQ

 

https://www.youtube.com/watch?v=35mnodt_rjs

 

https://www.youtube.com/watch?v=m3qQwiA6gMg

Posted

GP...Congrats Vayyas...:)

Posted

tumblr_n9jgzgyOWs1svwpr6o2_250.gifmaa ooru nunchi capital city ki bus lo 40-50 mins...car lo 20 mins..super..super..super..!!

Posted

tumblr_n9jgzgyOWs1svwpr6o2_250.gifmaa ooru nunchi capital city ki bus lo 40-50 mins...car lo 20 mins..super..super..super..!!

musti thatha nuvvu foyedi ledu sachdi ledu akkada enduku niku... aha enduku antunna 

×
×
  • Create New...