mustang302 Posted September 4, 2014 Report Posted September 4, 2014 musti thatha nuvvu foyedi ledu sachdi ledu akkada enduku niku... aha enduku antunna vellinappudae man..!!
timmy Posted September 4, 2014 Author Report Posted September 4, 2014 http://youtu.be/m3qQwiA6gMg?t=18m watch 18;00 about GODZILLA'S
Gajji_maraja Posted September 4, 2014 Report Posted September 4, 2014 కాకుళం జిల్లా : భావనపాడు, కళింగపట్నం పోర్టులు, ఎయిర్‌పోర్టు, స్మార్ట్‌సిటీ, నూతన పారిశ్రామిక నగరం, ఆర్కిటెక్చర్ స్కూల్, పైడిభీమవరం పారిశ్రామికవాడ, ఓపెన్‌యూనివర్సిటీ, ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ పార్క్, వంశధార, నాగావళిపై ప్రాజెక్టుల పూర్తి, బారువ బీచ్.విజయనగరం జిల్లా : గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, గిరిజన వర్సిటీ, ఫుడ్‌పార్క్, స్మార్ట్‌సిటి, పోర్టు, మెడికల్ కాలేజి, సంగీత లలిత కళల అకాడమీ, పారిశ్రామిక నగరం.విశాఖ జిల్లా : మెగాసిటి, ఇంటర్నేషన్ ఎయిర్‌పోర్టు, పారిశ్రామికవాడ, మెట్రోరైలు, ఐఐఎం, ఐటీ హబ్, రైల్వేజోన్, ఎల్ఎన్జీ టెర్మినల్, ఫుడ్ పార్క్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్.తూ.గోజిల్లా : తెలుగు వర్సిటీ, పెట్రోలియం వర్సిటీ, పెట్రోలియం కారిడార్, పోర్టు, హార్డ్‌వేర్ పార్క్, స్మార్ట్సిటిలుగా కాకినాడ, రాజమండ్రి, ఫుడ్ పార్క్, కొబ్బరి పీజు ఆధారిత పరిశ్రమలు, టూరిజం, తునిలో నౌకా నిర్మాణ కేంద్రం, ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్.ప.గో జిల్లా : ఎన్ఐటీ, పోలవరం, సిరామిక్ పరిశ్రమ, నర్సాపురం పోర్టు, తాడేపల్లిగూడెం ఎయిర్‌పోర్టు, ఆయిల్ఫామ్ పరిశ్రమ, జలమార్గాల అభివృద్ధి, హార్టికల్చర్ వర్సిటీ, చింతలపూడిలో బొగ్గు వెలికితీత.కృష్ణా జిల్లా : గంగవరం ఎయిర్‌పోర్టు విస్తరణ, మచిలీపట్నం పోర్టు-ఆయిల్ రిఫైనరీ, మెట్రోరైలు, ఐటీ, ఆటోమొబైల్ హబ్, మెగాసిటి, టెక్స్టైల్ పార్క్, కూచిపూడి అకాడమీ, అవనిగడ్డలో మిస్సైల్ పార్క్.గుంటూరు జిల్లా : ఎయిమ్స్, మెట్రోరైలు, ఎన్డీఎమ్ఏ, వ్యవసాయ వర్సిటీ, టెక్స్టైల్ పార్క్, స్మార్ట్‌సిటి, నాగార్జునసాగర్ ఎయిర్‌పోర్టు, థీమ్‌పార్క్, సౌర విద్యుత్ కేంద్రం.ప్రకాశం జిల్లా : పారిశ్రామికనగరంగా దొనకొండ, ఒంగోలులో ఎయిర్‌పోర్టు, రామాయపట్నం పోర్టు, మైన్స్ యూనివర్సిటీ, స్మార్ట్‌సిటి, ఫుడ్‌పార్క్, కనిగిరిలో పెట్టుబడులు-ఉత్పత్తి జోన్, ఏడాదిలో వెలిగొండ మొదటి దశ పూర్తి.నెల్లూరు జిల్లా : ఆటోమొబైల్ హబ్, దుగరాజుపట్నం పోర్టు, ఎయిర్‌పోర్టు, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, హోటల్ మేనేజ్మెంట్, మెరైన్ ఇనిస్టిట్యూట్లు, ఎరువుల కర్మాగారం, స్మార్ట్‌సిటి.చిత్తూరు జిల్లా : కుప్పంలో ఎయిర్‌పోర్టు, తిరుపతిలో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, ఐఐటీ, ఐటీ హబ్, మెట్రోరైల్, ఐఐఎస్ఈఆర్, హార్టికల్చర్ జోన్, ఆధ్యాత్మిక-పర్యాటక సర్క్యూట్ జోన్.Megacityకడప జిల్లా : స్టీల్‌ప్లాంట్, ఐటీ పరిశ్రమ, ఉర్దూ వర్సిటీ, పారిశ్రామిక స్మార్ట్‌సిటి, గార్మెంట్ క్లస్టర్, సోలార్, విండ్ పవర్.అనంతపురం జిల్లా : ఉద్యానవన కేంద్రం, స్మార్ట్‌సిటీ, ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్, సెంట్రల్ వర్సిటీ, టెక్స్టైల్ పార్క్ఎయిమ్స్ అనుబంధ కేంద్రం, పెనుకొండలో ఇస్కాన్ ప్రాజెక్టు, జిల్లాలో 100 శాతం డ్రిప్, బింధు సేద్యం బెంగళూరు-చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో హిందూపురం, పుట్టపర్తిలో విమానాల మరమ్మతుల కేంద్రం, ఏడాదిలో హంద్రినీవా ప్రాజెక్టు తొలి దశ పూర్తి.కర్నూలు జిల్లాకు 16 వరాలు ప్రకటించిన ప్రభుత్వంస్మార్ట్సిటీ, ఎయిర్‌పోర్టు, అవుకు దగ్గర పారిశ్రామిక నగరం, హైదరాబాద్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్. కర్నూలులో ఐటీ, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, కోయిలకుంట్లలో సిమెంట్ ఉత్పత్తుల హబ్, స్విమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, టూరిజం సర్క్యూట్, సోలార్- విండ్ పవర్, లైవ్ స్టాక్ రీసెర్చ్, పాలిటెక్నిక్ సెంటర్, ఫుడ్ పార్క్, రైల్వేవ్యాగన్లు మరమ్మతుల కేంద్రం, నంద్యాలలో విత్తనోత్పత్తి కేంద్రం, మైనింగ్ స్కూల్. bl@st bl@st bl@st
timmy Posted September 4, 2014 Author Report Posted September 4, 2014 https://www.youtube.com/watch?v=kpZGMB_CBes
Recommended Posts