Jump to content

Recommended Posts

Posted
తన కాన్వాయ్ లోని కార్ల రంగును మార్చాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ కాన్వాయ్ లో 6666 నెంబరు గల నలుపు రంగు ఫార్చ్యూనర్ కార్లు ఉన్నాయి. వివిధ భద్రతా కారణాల రీత్యా వీవీఐపీల వాహన శ్రేణి నలుపు రంగులో ఉంటుంది. అయితే, ఈ నలుపు రంగు తనకు అచ్చిరావడం లేదని... తెలుపు రంగులోకి మార్చాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే అధికారులకు సూచించినట్టు కూడా తెలుస్తోంది. రానున్న రెండు, మూడు రోజుల్లో కాన్వాయ్ రంగు మారే అవకాశం ఉంది. అయితే, ప్రస్తుతం ఉన్న కార్లకే రంగు మారుస్తారా? లేక కొత్త కార్లను కొనుగోలు చేస్తారా? అన్న విషయంలో మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

Posted

inka achi raaledu antay vaadini kooda edo color ki maaramanandi acchi achiddemo

:3D_Smiles:  $s@d

Posted

inka achi raaledu antay vaadini kooda edo color ki maaramanandi acchi achiddemo

LOL

Posted

%$#$  konchem jaatakal picha undi kcr gariki, tappadu bharinchali

cool uncle.... KCR nunchi crazy ga expect chesaava emayina...?

Posted

inka achi raaledu antay vaadini kooda edo color ki maaramanandi acchi achiddemo

@3$%

Lol
×
×
  • Create New...