Jump to content

Recommended Posts

Posted

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఆంధ్రా నేతలతో కలిసి వ్యాపారం చేస్తే తప్పేంటని టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేటీఆర్ వ్యాపారాలను రాద్ధాంతం చేయడం సరికాదని అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని ఆయన తెలిపారు. కొడంగల్ ప్రజాకోర్టులో చర్చకు సిద్ధమా? అని ఆయన సవాలు విసిరారు. పలు కేసుల్లో నిందితులతో రేవంత్ రెడ్డికి సంబంధముందని ఆయన ఆరోపించారు. కాగా, ఉస్మానియా విద్యార్థి నాయకుడిగా ఉన్న సందర్భంలో బాల్క సుమన్ ఆంధ్రా ప్రాంతం నేతలపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

konchemanna siggundha asalu vadiki amav6.gif?1368598266

CITI_c$y  CITI_c$y  CITI_c$y

Posted
TDP Revanth Reddy vs TRS B Suman

https://www.youtube.com/watch?v=nh4gSpzNwnM

×
×
  • Create New...