Jump to content

Recommended Posts

Posted

గోదారి కన్నెర్ర చేస్తోంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. భారీ ఎత్తున ప్రవహిస్తున్న ఉపనదుల కారణంగా గోదావరి నది పోటెత్తింది. లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. అక్కడి మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ముంపు ముప్పు పొంచి ఉన్న గ్రామల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే ఇళ్లు జలమయ్యాయి. పొలాలు నీట మునిగాయి. 

ఎప్పుడు ఎటు నుంచి వరద ముంచుకొస్తుందో తెలియని ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను హెచ్చరిస్తున్నారు. వరదలు వస్తే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 56 అడుగులకు చేరింది. దీంతో మూడవ నెంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. హైవేపై రాకపోకలు నిలిపేశారు

Posted

urakalay godaaari

varadalai Godaari ippudu  :3D_Smiles_38:  :3D_Smiles_38:  :3D_Smiles_38:

Posted

varadalai Godaari ippudu  :3D_Smiles_38:  :3D_Smiles_38:  :3D_Smiles_38:

 

baboi

×
×
  • Create New...