timmy Posted September 8, 2014 Report Posted September 8, 2014 panilo pani KCR ni kooda meet ayyaru main. future plans emanna thelisthe LTT cheyyi man తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈ సాయంత్రం సింగపూర్ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. సింగపూర్ మంత్రి గోచౌక్ తదితరులతో ఆయన హైదరబాదు గ్రాండ్ కాకతీయ హోటల్లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు పెట్టడం వంటి అంశాలపై కేసీఆర్ వారితో చర్చించారు. కేసీఆర్ తో పాటు ఈ భేటీలో రాష్ట్ర సర్కారు తరపున ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా పాల్గొన్నారు. కాగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సింగపూర్ ప్రతినిధులతో ఈ ఉదయం సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
Gajji_maraja Posted September 8, 2014 Author Report Posted September 8, 2014 panilo pani KCR ni kooda meet ayyaru main. future plans emanna thelisthe LTT cheyyi manతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఈ సాయంత్రం సింగపూర్ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. సింగపూర్ మంత్రి గోచౌక్ తదితరులతో ఆయన హైదరబాదు గ్రాండ్ కాకతీయ హోటల్లో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడులు పెట్టడం వంటి అంశాలపై కేసీఆర్ వారితో చర్చించారు. కేసీఆర్ తో పాటు ఈ భేటీలో రాష్ట్ర సర్కారు తరపున ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా పాల్గొన్నారు. కాగా, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సింగపూర్ ప్రతినిధులతో ఈ ఉదయం సమావేశమై పలు అంశాలపై చర్చించారు. Pakka state pulka gurinchi manaki enduku man :(
connecticut111 Posted September 8, 2014 Report Posted September 8, 2014 yendho ee Singapore lolli.. :(
Recommended Posts