Jump to content

Message To Drink & Drive People

Recommended Posts

Posted

 చనిపోతున్న వ్యక్తియొక్క భావాలను ఎవరో ఇలా వ్రాసారు.
“అమ్మా, నేనొక పార్టీకి వెళ్ళాను... నువ్వు చెప్పిన
మాటను గుర్తుంచుకున్నాను.
నన్ను త్రాగమని అందరూ ప్రోత్సహించినా
నేను మద్యం పుచ్చుకోలేదు, సోడా త్రాగాను.
నీ మాట విన్నందుకు మంచిగా అనిపించింది. నువ్వెప్పుడూ నా
మంచి కోరే చెప్తావు.
నాకు తెలుసు ఇతరులు “పరవాలేదులే, త్రాగినా డ్రైవ్
చెయ్యొచ్చు” అని చెప్పినా, నువ్వు చెప్పినట్లే
నేను మద్యం త్రాగి డ్రైవ్ చెయ్యలేదు, పార్టీ అయిపోవచ్చింది..
త్రాగిన వారందరూ కార్లలో ఎక్కి డ్రైవ్ చేస్తున్నారు, నేనూ నా బండి
ఎక్కి రోడ్డు మీదికి వచ్చాను. ఆ రెండో
కారు నన్ను గమనించలేదు “ఢాం” అని నన్ను డీకొట్టింది,
పేవ్మెంట్ మీద నేను పడి ఉన్నాను. పోలీసులు వచ్చారు ఆ రెండో
డ్రైవర్ త్రాగేసి ఉన్నాడన్నారు, ఆంబులెన్స్ వచ్చింది
నేను కొద్దిసేపట్లో మరణిస్తానని వారన్నారు.
అమ్మా.. త్రాగినది అతడు, మరణిస్తున్నది నేను... నా
చుట్టూ రక్తం.. నా రక్తం,
అమ్మా, నేను త్రాగలేదు, తక్కినవాళ్ళు త్రాగారు, వాళ్ళకు సరైన
ఆలోచన లేదు,
నువ్వు నాకు చెప్పినట్లుగా వాళ్ళకు ఎవ్వరూ హితం చెప్పలేదా?
చెప్పి ఉండి ఉంటే నాకీ భయంకర అకాల మరణం తప్పేదిగా..
నేను భరించలేని నొప్పి, బాధ, యమయాతన అనుభవిస్తున్నాను.
నన్ను కొట్టినవాడు ఊరికే నిలబడి చూస్తూ ఉన్నాడు,
నేను చచ్చిపోతూ ఉంటే అతడు నడుస్తున్నాడు...
అమ్మా ఇదేమి న్యాయం? నాకు సమాధానం చెప్పమ్మా...
నాకు భయం వేస్తోంది... నా ఊపిరి ఆగిపోతున్నది....
నా కోసం నువ్వు ఏడవకమ్మా.
దీనిని మీకు తెలిసినవారందరికీ పంచండి.
మనుష్యులలో ఇది మార్పు తేవాలి.
త్రాగేసి డ్రైవ్ చెయ్యకూడదనే ఇంగితజ్ఞానం అందరికీ రావాలి.

Posted

moral of the story: ratri puta bars areas lo tirakkandi.. nee luck bagokapothe accidents avutai.. 

Posted

Mesg received... Going to israel.. New world order is born

puriyala

Posted

Enni cheppina vinaru maayya kondharu muurkhulu

Text n drive, drink n drive rendu chetha ne

Posted

https://www.youtube.com/watch?v=MmpK_EshSL4

This video was recorded and released by http://becauseisaidiwould.com on September 3rd, 2013. Seven days after the release of this video, Matthew Cordle was charged with aggravated vehicular homicide. The mandatory prison sentence for this crime in the state of Ohio is between 2 and 8 years. On October 23rd, Matthew was sentenced to 6.5 years in prison with no chance of early release and a lifetime driver's license suspension. 

This video contains a typo, the video was recorded on August 27th and released on September 3rd. He wanted to wait to notify the victim's family.

Posted

 చనిపోతున్న వ్యక్తియొక్క భావాలను ఎవరో ఇలా వ్రాసారు.
“అమ్మా, నేనొక పార్టీకి వెళ్ళాను... నువ్వు చెప్పిన
మాటను గుర్తుంచుకున్నాను.
నన్ను త్రాగమని అందరూ ప్రోత్సహించినా
నేను మద్యం పుచ్చుకోలేదు, సోడా త్రాగాను.
నీ మాట విన్నందుకు మంచిగా అనిపించింది. నువ్వెప్పుడూ నా
మంచి కోరే చెప్తావు.
నాకు తెలుసు ఇతరులు “పరవాలేదులే, త్రాగినా డ్రైవ్
చెయ్యొచ్చు” అని చెప్పినా, నువ్వు చెప్పినట్లే
నేను మద్యం త్రాగి డ్రైవ్ చెయ్యలేదు, పార్టీ అయిపోవచ్చింది..
త్రాగిన వారందరూ కార్లలో ఎక్కి డ్రైవ్ చేస్తున్నారు, నేనూ నా బండి
ఎక్కి రోడ్డు మీదికి వచ్చాను. ఆ రెండో
కారు నన్ను గమనించలేదు “ఢాం” అని నన్ను డీకొట్టింది,
పేవ్మెంట్ మీద నేను పడి ఉన్నాను. పోలీసులు వచ్చారు ఆ రెండో
డ్రైవర్ త్రాగేసి ఉన్నాడన్నారు, ఆంబులెన్స్ వచ్చింది
నేను కొద్దిసేపట్లో మరణిస్తానని వారన్నారు.
అమ్మా.. త్రాగినది అతడు, మరణిస్తున్నది నేను... నా
చుట్టూ రక్తం.. నా రక్తం,
అమ్మా, నేను త్రాగలేదు, తక్కినవాళ్ళు త్రాగారు, వాళ్ళకు సరైన
ఆలోచన లేదు,
నువ్వు నాకు చెప్పినట్లుగా వాళ్ళకు ఎవ్వరూ హితం చెప్పలేదా?
చెప్పి ఉండి ఉంటే నాకీ భయంకర అకాల మరణం తప్పేదిగా..
నేను భరించలేని నొప్పి, బాధ, యమయాతన అనుభవిస్తున్నాను.
నన్ను కొట్టినవాడు ఊరికే నిలబడి చూస్తూ ఉన్నాడు,
నేను చచ్చిపోతూ ఉంటే అతడు నడుస్తున్నాడు...
అమ్మా ఇదేమి న్యాయం? నాకు సమాధానం చెప్పమ్మా...
నాకు భయం వేస్తోంది... నా ఊపిరి ఆగిపోతున్నది....
నా కోసం నువ్వు ఏడవకమ్మా.
దీనిని మీకు తెలిసినవారందరికీ పంచండి.
మనుష్యులలో ఇది మార్పు తేవాలి.
త్రాగేసి డ్రైవ్ చెయ్యకూడదనే ఇంగితజ్ఞానం అందరికీ రావాలి.

photo-thumb-35829.jpeg?_r=1400389911
 
×
×
  • Create New...