Jump to content

Recommended Posts

Posted

కెం ఫ్రెండ్స్ అకాడమి బ్యానర్పైన శ్రీ మతి జ్యోతిప్రియ నిర్మించిన చిత్రం "తెలియదు". అలేఖ్య రావు, వాసిఫ్, శరత్, హండ్రెడ్, నాగతేజ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి దర్శకత్వం డా.రాజీ రెడ్డి అందిస్తున్నారు. ఈ చిత్రం వివరాలను దర్శకుడు తెల్పుతూ..."ఇటీవలే చైనా వాళ్ళు భారత రక్షణ దళ రహస్యాలను హ్యాకింగ్ ద్వారా తెలుసుకున్నారని పత్రికల్లో,టి.వి చానల్స్లో ప్రసారం చేసిన విషయం అందరికి తెలిసిందేనని..హ్యాకర్స్ వల్ల ప్రజలను ఎదురుకునే సమస్యలను కదాంశంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించామని అన్నారు. ప్రపంచంలో మొట్ట మొదటి సారిగా జంతువుల అరుపులతో ఓ పాటను చేశామని, ..."తెలియదు" 24 విధాలుగా తిరిగేసి రాస్తే వచ్చే పదాలతో మరో పాటను టైటిల్ సాంగ్గా" మలిచామన్నారు.

×
×
  • Create New...