timmy Posted September 12, 2014 Report Posted September 12, 2014 అన్యాక్రాంతమైన భూముల విషయంలో బాలకృష్ణ స్పందన 06:05 PM నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల విషయంలో చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆ భూములను అమ్మిన వారిపై, కొన్న వారిపై చర్యలుంటాయని తెలిపారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్, స్థానిక అధికారులతో చర్చిస్తానని బాలయ్య పేర్కొన్నారు. సూరప్ప గుంటలో సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు, ఉద్యానవనం ఏర్పాటుకు ప్రతిపాదిత స్థలాన్ని కూడా ఆయన పరిశీలించారు.
Recommended Posts