Jump to content

Endayya Mahesh Fan River Lo Dukadata

Recommended Posts

Posted

మహేష్ బాబు వంటి స్టార్ హీరోకు యూత్ లో ఫ్యాన్స్ ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఆయనకు వయస్సు మళ్లిన వృధ్దులలో నూ అభిమానులు ఉన్నారని అర్దమైంది. ఆయన కటౌట్ ని విజయవాడలో తొలిగించటంపై ఓ వృద్దురాలు తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ....కటౌట్ బాగుందని కుళ్లుతో, ఈర్షతో తొలిగించారని విరమ్శించింది. తాను తొలినుంచీ కృష్ణ అభిమానినని ఆ తర్వాత మహేష్ అభిమానిని అని చెప్పింది.

మరో ప్రక్క మహేష్ అభిమానులు నిరసన తెలుపుతూ రోడ్డెక్కడటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది. మహేష్ అభిమానులంతా మహేష్ బాబు జిందాబాద్ అనే నినాదాలతో తీవ్ర ఆందోళన చేస్తున్నారు. తాము ఎంతో అబిమానంతో రూపొందించుకున్న కటౌట్ ను నగరంలో ఎక్కడో చోట నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నారు. CroppedBrahmishock_zps694518cc.gif?13504

  • Replies 54
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • puli raaja

    14

  • Tadika

    9

  • gutleygurunadham

    8

  • PichiPyune

    5

Popular Days

Top Posters In This Topic

Posted

worst felloss endo e panlu

ardam asala kallaaaa... AP ni titara?? FriendsMoo.gif

Posted

మహేష్ బాబు వంటి స్టార్ హీరోకు యూత్ లో ఫ్యాన్స్ ఉన్నారంటే ఆశ్చర్యం లేదు. ఇప్పుడు ఆయనకు వయస్సు మళ్లిన వృధ్దులలో నూ అభిమానులు ఉన్నారని అర్దమైంది. ఆయన కటౌట్ ని విజయవాడలో తొలిగించటంపై ఓ వృద్దురాలు తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ....కటౌట్ బాగుందని కుళ్లుతో, ఈర్షతో తొలిగించారని విరమ్శించింది. తాను తొలినుంచీ కృష్ణ అభిమానినని ఆ తర్వాత మహేష్ అభిమానిని అని చెప్పింది.

మరో ప్రక్క మహేష్ అభిమానులు నిరసన తెలుపుతూ రోడ్డెక్కడటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితి నెలకొంది. మహేష్ అభిమానులంతా మహేష్ బాబు జిందాబాద్ అనే నినాదాలతో తీవ్ర ఆందోళన చేస్తున్నారు. తాము ఎంతో అబిమానంతో రూపొందించుకున్న కటౌట్ ను నగరంలో ఎక్కడో చోట నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నారు. CroppedBrahmishock_zps694518cc.gif?13504

maa balaya fans mundu veelu entha BalaKris.gif?1368798161

Posted

asale m nd n pans ye 2 much ante e bob fans valla bobbulla thayaru ayyaruga 

bob peru nilabedtunnaru finally

Posted

Basic......Basic sense undaali ilaanti panulu cheyyadaaniki kontha mandi enduku pudathaaroo koooda thelidu

×
×
  • Create New...