Jump to content

Recommended Posts

Posted
లోక్ సత్తా జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన జేపీ     04:35 PM
లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేశానని జయప్రకాశ్ నారాయణ ఈరోజు ప్రకటించారు. పార్టీకి బలమైన నాయకత్వాన్ని తీసుకొచ్చేందుకే తాను రాజీనామా చేసినట్లు ఆయన చెప్పారు. అయితే, తాను క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలగడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇకపై లోక్ సత్తా బలోపేతానికి అవసరమైన సూచనలు, సలహాలను ఇస్తానని ఆయన పేర్కొన్నారు.

Posted
  చంద్రబాబు దుబారా చేస్తున్నారు: జేపీ      07:02 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబారా చేస్తున్నారని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడిగా ఆదివారం రాజీనామా చేసిన సందర్భంగా జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యానించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి రూ. 30 కోట్లు ఖర్చు చేసిన వైనంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. అంతేకాక హైదరాబాద్ లో ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం కోసం రూ. 10 కోట్ల మేర ఖర్చు పెట్టడం అవసరమా? అంటూ కూడా జేపీ ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం కోసం లక్షల కోట్ల రూపాయలు కావాలని కోరడం మోసపూరితమైనదేనని ఈ సందర్భంగా జేపీ ఆరోపించడం గమనార్హం.

Posted
 
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు లేవు: జేపీ     12:20 PM
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం కేంద్రానికి సాధ్యం కాదని... ఇచ్చే అవకాశాలు కూడా లేవని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీ9, ఏబీఎన్ చానళ్ల నిషేధంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి మంచిది కాదన్నారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఏ రకమైన చర్యలు తీసుకోకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎమ్మెస్వోలపై కేంద్రం కఠిన వైఖరి అవలంబించాలని ఆయన సూచించారు.

Posted

idi antha political stunt

kastapadi CBN teppinchadu, aa roju aa paristhithulu leevu ani JP gari chetha vachhaka aa statement cheppistharu

Posted

bjp lo joining aaa ?

leka losatta seva kendram ?

MODI eppudo rammannadu.

kani malkaji giri prajalu vaddu annappudu, desaniki enduku seva cheyyali ani samdingdam lo paddaru JP garu.

Gulabhi rangu party ki kuda telusu eyna manchithanam, kaani public lo oppukunte vallani evvaru dekaru ani cheppi gammuga vuntunnaru.

Posted

  చంద్రబాబు దుబారా చేస్తున్నారు: జేపీ      07:02 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబారా చేస్తున్నారని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడిగా ఆదివారం రాజీనామా చేసిన సందర్భంగా జయప్రకాశ్ నారాయణ వ్యాఖ్యానించారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి రూ. 30 కోట్లు ఖర్చు చేసిన వైనంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. అంతేకాక హైదరాబాద్ లో ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం కోసం రూ. 10 కోట్ల మేర ఖర్చు పెట్టడం అవసరమా? అంటూ కూడా జేపీ ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం కోసం లక్షల కోట్ల రూపాయలు కావాలని కోరడం మోసపూరితమైనదేనని ఈ సందర్భంగా జేపీ ఆరోపించడం గమనార్హం.

bemmi.lol1.gifbemmi.lol1.gif

Posted

mari ippudu evaru next.. i guess party inka lite anukunta..       next hope janasena ne inka   bemmi.lol1.gifbemmi.lol1.gif

Posted

కటారి శ్రీనివాసరావు అనుకుంటా .... ఎన్నికలు పెడుతారు ఏమో .....

mari who is the president

×
×
  • Create New...