Jump to content

Andhra And Telangana Students Were Attacked In Manipur Nit

Recommended Posts

Posted
 
మణిపూర్ లో ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తోన్న తెలుగు విద్యార్థులు    videoview.png 01:51 PM
మణిపూర్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుంటున్న 70 మంది తెలుగు విద్యార్ధులపై స్థానిక విద్యార్ధులు దాడి చేశారు. దాడులు గత నాలుగు రోజులుగా కొనసాగుతున్నాయి. స్థానిక పోలీసులకు... కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తెలుగు విద్యార్ధులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కళాశాలలోని హాస్టల్ లో కాలం వెళ్లదీస్తున్నారు. చాలా మంది విద్యార్థులు తీవ్రగాయాలతో బాధపడుతున్నారు. బయటకు వచ్చి చికిత్స చేయించుకునే పరిస్థితి లేకపోవడంతో వారంతా హాస్టళ్లలోని రహస్య ప్రదేశాలలో కాలాన్ని గడుపుతున్నారు. ముఖ్యంగా, గత ఇరవై నాలుగ్గంటలుగా చాలా మంది విద్యార్ధులు ప్రాణభయంతో హాస్టల్ లోని ఓ బాత్ రూమ్ లో దాక్కున్నారు. 

తెలుగు విద్యార్ధుల మొబైళ్లు, ల్యాప్ టాప్ లను స్థానిక విద్యార్ధులు హస్తగతం చేసుకోవడంతో సమాచారం అందించడానికి కూడా తెలుగు విద్యార్థులకు గత కొన్ని రోజులుగా అవకాశం లేకుండా పోయింది. అయితే, ఆఖరికి ఓ విద్యార్థి ఎట్లాగో ధైర్యం చేసి ఈరోజు తెలుగు టీవీ చానళ్లకు సమాచారం అందించడంతో... విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు వెంటనే అప్రమత్తమయ్యారు. తెలుగు విద్యార్థులకు వెంటనే భద్రత కల్పించాల్సిందిగా కేంద్ర హోం శాఖతో పాటు మణిపూర్ రాప్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆయన కోరారు. పరిస్థితులు అదుపులోకి రాకపోతే... విద్యార్థులను వెంటనే వెనక్కి తీసుకువచ్చేందుకు కంభంపాటి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే, తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ.... తెలుగు విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిందిగా మణిపూర్ డీజీపీని కోరారు.

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ చాలా సెన్సిటివ్ ఏరియా. ఇక్కడ చిన్న చిన్న విషయాలు కూడా చాలా పెద్ద గొడవకు దారి తీస్తాయి. స్థానికులు... స్థానికేతరులు మధ్య గొడవలు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. స్థానికేతరులు తమ క్రింద అణిగిమణిగి ఉండాలని... తాము చెప్పింది చేయాలనే ధోరణి ఇక్కడి ప్రాంతీయుల్లో బలంగా ఉంది. అలాగే, మణిపూర్ లో స్థానికంగా ఒక ఊరంటే మరొక ఊరుకు పడకపోవడం... ఒక జిల్లా వాసులకు మరొక జిల్లా వాసులంటే పడకపోవడం...ఇలా అడుగడుగునా ప్రాంతీయ విద్వేషాలు కనిపిస్తాయి.

  • Replies 82
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • connecticut111

    14

  • ramafdb

    12

  • timmy

    8

  • Hyderabad_Nawab

    6

Popular Days

Top Posters In This Topic

Posted
 
Manipur Students attack Telugu students - ABN
    In Manipur at National Institution Of Technology(NIT), the students of Telugu states of AP and Telangana have been undergoing the course.Since, four days, the Telugu students are facing hardship as it is alleged that they are being targeted by the Manipur students. With the help of the rowdies, the Manipur students have been attacking the Telugu students, it is alleged. Police and the College authorities are learnt to have not reacted over it to solve this, it is learnt. Local and non local issues are learnt to be the reasons behind it

Posted

మణిపూర్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుంటున్న 70 మంది తెలుగు విద్యార్ధులపై స్థానిక విద్యార్ధులు దాడి చేశారు. దాడులు గత నాలుగు రోజులుగా కొనసాగుతున్నాయి. స్థానిక పోలీసులకు... కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తెలుగు విద్యార్ధులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కళాశాలలోని హాస్టల్ లో కాలం వెళ్లదీస్తున్నారు. చాలా మంది విద్యార్థులు తీవ్రగాయాలతో బాధపడుతున్నారు. బయటకు వచ్చి చికిత్స చేయించుకునే పరిస్థితి లేకపోవడంతో వారంతా హాస్టళ్లలోని రహస్య ప్రదేశాలలో కాలాన్ని గడుపుతున్నారు. ముఖ్యంగా, గత ఇరవై నాలుగ్గంటలుగా చాలా మంది విద్యార్ధులు ప్రాణభయంతో హాస్టల్ లోని ఓ బాత్ రూమ్ లో దాక్కున్నారు. 

తెలుగు విద్యార్ధుల మొబైళ్లు, ల్యాప్ టాప్ లను స్థానిక విద్యార్ధులు హస్తగతం చేసుకోవడంతో సమాచారం అందించడానికి కూడా తెలుగు విద్యార్థులకు గత కొన్ని రోజులుగా అవకాశం లేకుండా పోయింది. అయితే, ఆఖరికి ఓ విద్యార్థి ఎట్లాగో ధైర్యం చేసి ఈరోజు తెలుగు టీవీ చానళ్లకు సమాచారం అందించడంతో... విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్ రావు వెంటనే అప్రమత్తమయ్యారు. తెలుగు విద్యార్థులకు వెంటనే భద్రత కల్పించాల్సిందిగా కేంద్ర హోం శాఖతో పాటు మణిపూర్ రాప్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆయన కోరారు. పరిస్థితులు అదుపులోకి రాకపోతే... విద్యార్థులను వెంటనే వెనక్కి తీసుకువచ్చేందుకు కంభంపాటి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే, తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ.... తెలుగు విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిందిగా మణిపూర్ డీజీపీని కోరారు.

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ చాలా సెన్సిటివ్ ఏరియా. ఇక్కడ చిన్న చిన్న విషయాలు కూడా చాలా పెద్ద గొడవకు దారి తీస్తాయి. స్థానికులు... స్థానికేతరులు మధ్య గొడవలు ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి. స్థానికేతరులు తమ క్రింద అణిగిమణిగి ఉండాలని... తాము చెప్పింది చేయాలనే ధోరణి ఇక్కడి ప్రాంతీయుల్లో బలంగా ఉంది. అలాగే, మణిపూర్ లో స్థానికంగా ఒక ఊరంటే మరొక ఊరుకు పడకపోవడం... ఒక జిల్లా వాసులకు మరొక జిల్లా వాసులంటే పడకపోవడం...ఇలా అడుగడుగునా ప్రాంతీయ విద్వేషాలు కనిపిస్తాయి.

Posted
 
మణిపూర్ ఇమేజ్ ను స్థానిక విద్యార్థులు డ్యామేజ్ చేస్తున్నారు: మణిపూర్ సీఎం     03:03 PM
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులపై మణిపూర్ స్థానిక విద్యార్థులు చేసిన దాడుల విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే కేంద్ర హోంశాఖ అప్రమత్తమయ్యింది. మణిపూర్ నిట్ క్యాంపస్ చుట్టూ సీఆర్ పిఎఫ్ బలగాలను ప్రభుత్వం మోహరించింది. అలాగే, సంఘటన గురించి తెలిసిన వెంటనే నిట్ క్యాంపస్ కు మణిపూర్ సీఎం హుటాహుటిన చేరుకున్నారు. దీనికి బాధ్యులైన విద్యార్థులను క్యాంపస్ నుంచి బహిష్కరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది...ఇలాంటి సంఘటన జరగడం ఇది మూడోసారని... దీని వల్ల మణిపూర్ ఇమేజ్ దేశవ్యాప్తంగా డ్యామేజ్ అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు చాలా చురుగ్గా వ్యవహరించాయి. ముఖ్యంగా ఢిల్లీలో ఆంధప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా తెలుగువారికి ఏ కష్టం వచ్చినా వెంటనే సహాయసహకారాలు అందేలా చూస్తోన్న కంభంపాటి రామ్మోహన్ రావు ఈ విషయంలో మరోసారి సమర్థంగా పనిచేశారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే...కేంద్ర హోంశాఖ అధికారులను అలర్ట్ చేయడంతో పాటు...మణిపూర్ సీఎంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ... తెలుగు విద్యార్థులకు వెంటనే భద్రత కల్పించేలా ఆయన ఏర్పాట్లు చేశారు. తెలుగు విద్యార్థులందరనీ ప్రత్యేకంగా ఓ హాస్టల్ లో ఉంచేలా కూడా కంభంపాటి ఏర్పాట్లు చేశారు. తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ కూడా మణిపూర్ డీజీపీతో మాట్లాడారు.

Posted

Manipur NIT students face suspension for misbehaviour - Tv9
    Manipur students misbehaved with the Telugu students in the NIT and the Chief Minister of Manipur along with the education officials of the state visited the NIT campus following this incident . Manipur CM told that the issue might have cropped up following the ragging incident and he ordered the NIT Principal to suspend the Manipur students who misbehaved with the Telugu students . Watch the video for more details of this news . . .

Posted

will change the title. ippude video lo mention chesaadu AP and TG ani .  :3D_Smiles_38:  :3D_Smiles_38:

Posted

endi vayya ee attacks.. appudu bihar vallu kottaru ippudu villu... mana vallu emi peekuthunnaru...

Posted

Lol deserved unity untey kada

haha adhe ga... first manavallu manavalle kottukunnaru emo then vallu easy ga kottesaru

Posted

Andhra vidyardula pai Telangana julum nasichali

Edsav...:P
Posted
 
ee DB lo kotha mandhi yedavalaki thappa, bhayata andhra TG vaalu kalise vuntunnaru without any issues. i dot know why some people in tis DB have that issue..
×
×
  • Create New...