Jump to content

Ts Home Minister Nayani Speaks About Telangana State Liberation Day


Recommended Posts

Posted
  నిజాంను నాయిని ప్రశంసించడంపై స్వాతంత్ర్య సమరయోధుని ఆవేదన      09:34 PM
నిజాం నవాబును తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రశంసించడంపై స్వాతంత్ర్య సమరయోధుడు చెన్నమనేనని రాజేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, నాయిని నిజాంను ప్రశంసించడం సరికాదని అన్నారు. నాయిని తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓట్ల వేటలో పడిన నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.

 

Posted
  నాయిని గారూ! మీరు పరిశోధించండి... మేం తెలుసుకుంటాం!: చుక్కా రామయ్య      09:41 PM
నిజాంను నాయిని ప్రశంసించడంపై తెలంగాణ సమాజం మొత్తం మండిపడుతోంది. నిజాం గొప్పతనం గురించి తనకు ఏమీ తెలియదని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, అందరు రాజుల్లాగే నిజాం కూడా కర్కశంగా వ్యవహరించాడని అన్నారు. నిజాం గొప్పతనం గురించి తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి పరిశోధన చేస్తే... తాను కూడా తెలుసుకుంటానని ఆయన వ్యంగ్యంగా అన్నారు

 

Posted

Dora atlaage cheppa mannadu

idhi  KCR ela chepthaadu man. aavesam lo edho vagesaadu anthe or he said for muslim votes. :3D_Smiles_38:  :3D_Smiles_38:

Posted


Chetha lanjodku... Mathi madd@ leni lambdi kodukulanu ministers chesthe ela kaka ela vagutaru...!! KCR gadi G mida tannali, first thing in the morning veedi HM padavi peeki pada 10gali...
×
×
  • Create New...