Jump to content

Mukku Dora Etla Fool Chestunnadu


Recommended Posts

Posted
మై హోం సిమెంట్స్ కు చెందిన కెసిఆర్ బంధువు జే. రామేశ్వర రావు దొర కోసం, కెసిఆర్ కబ్జా పత్రిక నమస్తే తెలంగాణా విషపు రాతలు ..నిజాలు ఎంతదాచినా దాగవు.
 
పత్రిక లో ఆంధ్ర మీద విషం కక్కితే అసలు విషయం పక్కదారి పడుతుందని ఈ కెసిఆర్ ప్లాన్.
 
అసలు నిజం ఏంటంటే...హైటెక్ సిటీ సమీపం లో మెట్రో రైల్ కు ఇచ్చిన 32 ఎకరాలు భూమి, "మై హోం దొర" కు కట్టబెట్టారు. అందుకే ఎల్.&టి మెట్రో రైల్ నుండి తప్పుకోవాలనుకుంటోంది.
 
ఎల్&టి లెటర్ లీకు అయ్యింది అంటున్నారు గానీ లెటర్ అబద్దం అనే దమ్ము లేదు .
 
కెసిఆర్ ఈ విషయం పై మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేని దౌర్భాగ్య పరిస్తితి.
 
మెట్రో రైల్ కన్నా గొప్ప ప్రాజెక్ట్ "మై హోం" ఏమి చేపడుతుందో ప్రజలకు చెప్పితీరాలి.
 
ఇది ఆంధ్ర ముసుగు లో హైదరాబాద్ ఆస్తులపై దొరహంకారుల దురాక్రమణ.
 
ఇది మొత్తం రూ 10,000 కోట్ల కుంభకోణం, బినామీ మై హోం కు అప్పగించే యత్నం... ...దీనిపై సి.బి.ఐ విచారణకు ఆదేశించాలి.
×
×
  • Create New...