Jump to content

World Record Belt Ni Em Cheyyali Ippudu ?


Recommended Posts

Posted

Doubt .. .Ippudu aa world record Belt madachi eeeda pedataru ? brahmiconfused.gif?1403646236

Posted

అన‌గ‌న‌గా ఓ హీరో... చిన్న‌ప్పుడే ఇంటికి దూర‌మై...  పెరిగి పెద్డోడై - పోలీస్ అవుతాడు. ఓ ఏరియాకి సీఐగా వెళ్లి, పంచ్‌లేసుకొంటూ - విల‌న్ల పంచ‌లూడ‌గొట్టిస్తాడు..

(ఏంటి?  ఇలా చెబితే గ‌బ్బ‌ర్ సింగ్ గుర్తొస్తుందా?  దానికీ ఈ సినిమాకీ సంబంధం లేదు మొర్రో అని నిర్మాత‌లు నెత్తీ నోరు బాదుకొన్నారు క‌దా..?  ఇంకా మ‌నం గ‌బ్బ‌ర్ సింగే అనుకోవ‌డం భావ్యం కాదు కాబ‌ట్టి, స్టోరీ లైన్‌ని ఇంకో టైపులో చెప్పుకొందాం, అప్పుడైనా ఫ్రెష్ ఫీలింగ్ వ‌స్తుందేమో చూద్దాం).

Posted

అన‌గ‌న‌గా ఓ పోలీస్‌. త‌న తండ్రికి జ‌రిగిన అన్యాయానికి బ‌దులు తీర్చుకోవాల‌నుకొంటాడు. విల‌న్ గ్యాంగ్ ద‌గ్గ‌ర‌కే చేరి, అందులో నాన్న‌ని మోసం చేసిన ఒకొక్క‌డినీ ఒక్కోరకంగా మ‌టాష్ చేస్తాడు. రియాలిటీ షోల‌తో బంతాట ఆడేసుకొంటాడు. విల‌న్‌ని చంపేసి క‌థ సుఖాంతం చేస్తాడు..

(ఇప్పుడు మీకు దూకుడు సినిమా గుర్తొచ్చిందా?  వార్నీ. మీతో ఇదే తంటా. క‌థ చెప్ప‌మంటారు, చెబితే.. పోలిక‌లు తీసుకొస్తారు.. స‌ర్లెండి, ఇంకోలా ట్రై చేద్దాం)

Posted

త‌మ‌న్ ఇక మార‌డుగాక మార‌డు. ఏంటా?  బాదుదు. సినిమాకి పేరు ఆగ‌డు అని చెప్పారో, బాదుడు అని చెప్పారో తెలీదుగానీ, బాదిపారేశాడు.  క‌నీసం ఒక్క పాట‌లో అయినా  సాహిత్యం విన‌ప‌డితే... అత‌ని ఫొటో జేబులో పెట్టుకొని తిర‌గొచ్చు. ఆర్‌.ఆర్ అయితే అరాచ‌కం. 

Posted

ఈ సినిమాకి రేప‌టి నుంచి ఇంట‌ర్వ్యూలు, స‌క్సెట్ మీట్లు, ప్లాటిన‌మ్ డిస్క్‌లు అంటూ హ‌డావుడి చేస్తే కంగారు ప‌డొద్దు. ఫ్లాప్ సినిమాల‌కే ప‌బ్లిసిటీ ఎక్కువ‌ని క్లారిటీ తెచ్చుకోండి.

Posted

fans andhari ni mukkalu chesukoni evadini vadu kottuko mani cheppu

Posted

  క్యాచ్ చేసే టాలెంట్ ఉంటే...  ఈ సినిమాలో ఓ స‌రికొత్త పాయింట్ దొరికేస్తుంది.

ఇది వ‌ర‌కు సినిమాల్లో హీరో విల‌న్ ని మాత్ర‌మే బ‌క‌రా చేస్తాడు.. కానీ ఈ సినిమాలో
హీరో విల‌న్‌నీ
విల‌న్ త‌మ్ముడ్ని
విల‌న్ చుట్టుప‌క్క‌ల‌వాళ్ల‌ని
త‌న స్టేష‌న్‌లో ఉన్న ఎస్సైని
బ్ర‌హ్మానందాన్ని,
ఆఖ‌రికి హీరోయిన్ని కూడా బ‌క‌రానీ, బ‌క‌రీని కూడా చేసేస్తాడు. 
ఒక బ‌క‌రానే చూళ్లేక ఛ‌స్తుంటే.. మేక‌ల మంద‌ని వెంటేసుకొచ్చాడు.. మ‌హేష్ బాబు. ఇంత‌కీ ఈ ఆగ‌డు క‌థేంటి..?  దాని తీరేంటి?  ఇందులో మ‌హేష్ దూకుడేంటి

Posted

  క్యాచ్ చేసే టాలెంట్ ఉంటే...  ఈ సినిమాలో ఓ స‌రికొత్త పాయింట్ దొరికేస్తుంది.

ఇది వ‌ర‌కు సినిమాల్లో హీరో విల‌న్ ని మాత్ర‌మే బ‌క‌రా చేస్తాడు.. కానీ ఈ సినిమాలో
హీరో విల‌న్‌నీ
విల‌న్ త‌మ్ముడ్ని
విల‌న్ చుట్టుప‌క్క‌ల‌వాళ్ల‌ని
త‌న స్టేష‌న్‌లో ఉన్న ఎస్సైని
బ్ర‌హ్మానందాన్ని,
ఆఖ‌రికి హీరోయిన్ని కూడా బ‌క‌రానీ, బ‌క‌రీని కూడా చేసేస్తాడు. 
ఒక బ‌క‌రానే చూళ్లేక ఛ‌స్తుంటే.. మేక‌ల మంద‌ని వెంటేసుకొచ్చాడు.. మ‌హేష్ బాబు. ఇంత‌కీ ఈ ఆగ‌డు క‌థేంటి..?  దాని తీరేంటి?  ఇందులో మ‌హేష్ దూకుడేంటి

1265648927_happy-dog-is-happy.gif

Posted

veella frustration peak ki poindi ..... enno stage ooo mari

×
×
  • Create New...