timmy Posted September 19, 2014 Report Share Posted September 19, 2014 సామాజిక మాధ్యమాలలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ కారణంగా రాజకీయనాయకులపై విమర్శలు, సైటైర్లు, కామెంట్లు విరివిగా చోటుచేసుకుంటుంటాయి. ఈ నేపథ్యంలో టీడీపీ పేరిట ఉన్న ఫేస్ బుక్ పేజీపై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ పేజీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను హిట్లర్ తో పోలుస్తూ ఫోటోలు పెట్టారని టీఆర్ఎస్ కార్యకర్తలు కేసు పెట్టారు. Link to comment Share on other sites More sharing options...
Ekambaram Posted September 19, 2014 Report Share Posted September 19, 2014 nee post nuvve repost chesthe ela mayn? Link to comment Share on other sites More sharing options...
ManOnFire Posted September 19, 2014 Report Share Posted September 19, 2014 mundu jagratha Link to comment Share on other sites More sharing options...
iTeachSAP Posted September 19, 2014 Report Share Posted September 19, 2014 Mari VK akkai midha epudu vestaru?? Link to comment Share on other sites More sharing options...
Recommended Posts