Jump to content

Recommended Posts

Posted

రోజూ తప్పతాగి వేధిస్తున్న భర్తతో విసిగిపోయిన భార్య ఏకంగా అతని పురుషాంగాన్ని కోసేసింది. సకాలంలో వైద్యం అందడంతో అతనికి ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన శనివారం రాత్రి కర్నూలు జిల్లా నంద్యాల మండల పరిధిలోని పొన్నాపురంలో చోటు చేసుకుంది.

ఆళ్లగడ్డకు చెందిన వ్యక్తికి.. పొన్నాపురానికి చెందిన మహిళతో 20ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి నలుగురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. ఇటుకల బట్టీలో కార్మికుడిగా పని చేస్తున్న ఆ వ్యక్తి కుటుంబ పోషణను గాలికొదిలేసి అప్పులు చేస్తూ.. తాగుడుకు బానిసయ్యాడు.
శనివారం రాత్రి తాగొచ్చి భార్యతో గొడవ పడటంతో విసిగిపోయిన ఆమె బ్లేడ్‌తో పురుషాంగం కోసేసింది. తేరుకున్న అతను వెంటనే ఓ ప్రైవేట్ వైద్యుడిని వద్దకు వెళ్లాడు. చికిత్స అనంతరం కోలుకుంటున్నాడు.

Posted

poddune isanti news etla sadutav solmanbrahmilaugh.gif

2:00 PM ayyindhi ikkada

Posted

poddune isanti news etla sadutav solmanbrahmilaugh.gif

Nee display ye taalooka bhayya..
Posted

2:00 PM ayyindhi ikkada

aythe madyanam e news endi pakka tadu lo aa saul id saley gadu theory of relativity gurinchi talking aagadu collections tadu loki pani matta lekunda poyinde kaka ipdu aadu e tadu chuste ninnu em teach cheymantado ani doubt may be gangbangbrahmilaugh.gif

vadi flower lee...

Posted

vadi flower lee...

flower giver ante vadiki vachi rani chachu english to sava10gtadu samybrahmilaugh.gif

×
×
  • Create New...