Jump to content

12Yrs Ke Virginity Kolpoya- Ranveer Singh


Recommended Posts

Posted

ముంబై: బాలీవుడ్ యంగ్ హీరోల్లో రణవీర్ సింగ్ చాలా ఓపెన్ మైండెడ్. తన పర్సనల్ లైఫ్ విషయాలతో పాటు, సెక్స్ లైఫ్ విషయాలను చెప్పడంలోనూ ఏ మాత్రం వెనకాడని మనస్తత్వం. ఇటీవల ఫిల్మీబీట్ రిపోర్టర్‌ సోనాక్షి మిశ్రాతో మాట్లాడుతూ రణవీర్ సింగ్ ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. తొలిసారి తాను సెక్స్‌లో పాల్గొన్న విషయం బయట పెట్టాడు. మీరు ఏ వయసులో వర్జినిటీ కోల్పోయారు? అనే ప్రశ్నకు రణవీర్ సింగ్ సమాధానం చెబుతూ ‘నా 12వ ఏటనే వర్జినిటీ కోల్పోయాను. తొలిసారి సెక్స్ రుచి చూసాను. ఆ సమయంలో తన జీవితం చదువు, ఆట పాటలతో సాగేది. ప్రేమ కోసమో లేదా కామం కోసమో లేదా ఇంకో దానికోసమో నేను సెక్స్‌లో పాల్గొనలేదు....సెక్స్ విషయంలో తనలో నెలకొన్ని క్యూరియాసిటీ(తెలుసుకోవాలనే ఆసక్తి) నుండి బయట పడటానికే అలా చేసాను' అని రణవీర్ సింగ్ చెప్పుకొచ్చాడు. 12వ ఏటనే సెక్స్‌ రుచి చూసానంటున్న హీరో! నా వర్జినిటీ కోల్పోవడానికి కారణమైన అమ్మాయి...నాతోటి అమ్మాయి కాదు. నాకంటే వయసులో పెద్దది. నా తొలి అనుభవం తర్వాత నేను క్లాసులో చివరి బెంచ్ లో వెళ్లి కూర్చునే వాడిని. నా స్నేహితులంతా చుట్టూ వచ్చి చేరేవారు. వారిని నేను ట్యూషన్ చెప్పేవాడిని' అని చెప్పుకొచ్చాడు. ‘నా స్నేహితుల తల్లిదండ్రులు....నా వల్ల వారి పిల్లలు చెడిపోతున్నారంటూ తిట్టుకునే వారు' అని రణవీర్ సింగ్ తెలిపారు. అలా తన జీవితంలోని తొలి సెక్స్ అనుభవం గురించి వెల్లడించారు రణవీర్ సింగ్. ప్రస్తుతం రణవీర్ సింగ్ తెరపై ప్లేబాయ్ పాత్రలు పర్ ఫెక్టుగా పోషించడం వెనక అసలు కారణం ఇదన్నమాట!

×
×
  • Create New...