Jump to content

Recommended Posts

Posted

1.భారత్ తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహ కక్ష్యలోకి మామ్ ను పంపడంలో సక్సెస్ అయ్యంది. నాసాతో సహా, తొలి ప్రయత్నంలోనే అరుణగ్రహ కక్ష్యలోకి ఉపగ్రహాన్ని పంపడంలో ఇప్పటి వరకు ఎవరూ సక్సెస్ అవలేదు. రష్యా ఏకంగా తొమ్మిది సార్లు ఫెయిల్ అయిన తర్వాత పదోసారి సక్సెస్ అయ్యింది. 

2. భారత్ ప్రయోగానికి ముందు, ప్రపంచవ్యాప్తంగా అంగారక గ్రహం పైకి ఉపగ్రహాలు పంపడానికి 51 సార్లు ప్రయత్నాలు జరిగాయి. వీటిలో కేవలం 21 సార్లు మాత్రమే ఈ ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఇస్రో విజయానికి ముందువరకు మూడో దేశాలు మాత్రం అంగారక గ్రహంపైకి ఉపగ్రహాలను పంపడంలో సఫలమయ్యాయి.అమెరికా,మాజీ సోవియట్ యూనియన్, యూరోపియన్ యూనియన్ లు మాత్రమే అరుణగ్రహ కక్ష్యలోకి ఉపగ్రహాలను విజయవంతంగా పంపగలిగాయి.

3. సాంకేతికంగా భారత్ కన్నా ఎంతో ముందున్న జపాన్, చైనాలు కూడా మార్స్ ప్రయోగాల్లో విఫలమయ్యాయి. అంగారక గ్రహంపైకి జపాన్ ప్రయోగించిన ఉపగ్రహ ప్రయోగం మధ్యలో ఇంధనం అయిపోయిన కారణంగా ఫెయిల్ అయ్యింది. చైనా 2011లో మార్స్ పైకి పంపించాలనుకున్న ఇంగ్హో 1 ఉపగ్రహం లాంచింగ్ సమయంలోనే ఫెయిల్ అయ్యింది.

4.మామ్ ను పూర్తి స్వదేశీ పూర్తి స్వదేశీ పరి జ్ఞానంతో రూపొందించారు. మామ్ ను తయారుచేయడానికి ఉపయోగించిన మెటీరియల్స్ నుంచి... మామ్ ను లాంచ్ చేసే టెక్నాలజీ వరకు అంతా 'మేడిన్ ఇండియానే'

5.అత్యంత తక్కువ బడ్జెట్ తో ఇస్రో మార్స్ మిషన్ ను పూర్తి చేసింది. మంగళ్ యాన్ ప్రయోగానికి గురించి భారత్ ప్రభుత్వం ఇస్రోకు కేటాయించింది కేవలం 450 కోట్లు.ఇది హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'గ్రావిటీ' బడ్జెట్ కన్నా తక్కువ.

6. కేవలం మూడంటే మూడేళ్లలో ఇస్రో ఈ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. సరిగ్గా,మూడేళ్ల క్రితం అంగారక గ్రహం పైకి ఉపగ్రహాన్ని పంపించాలని ఇస్రో నిర్ణయింతీసుకుంది. ఆలోచన వచ్చిన మూడేళ్లకే ఇంత భారీ ప్రాజెక్ట్ ను విజయవంతంగా పూర్తి చేయడం సాధారణ విషయం కాదు.

Adbhutahaaaaa!!! Ika Narendra Modi hay am lo inka ilaanti goppa achievements enni choodabothunnamoo
Posted

undiley manchi kalam mundu munduna

Where is the like button..? :)
Posted

pichekincharu... chala kalam tarwata baaaaga proud ga feel ayee moment..  congrats1  congrats1  congrats1    ISROOO

Posted

Adbhutahaaaaa!!! Ika Narendra Modi hay am lo inka ilaanti goppa achievements enni choodabothunnamoo

deeniki modi ki em sambandam va.. idi epudo start aindi ..

gr8 job ISRO $^^E

Posted

single line in english plz....thx

Compared to the attempts made by the remaining countries , India achieved this in first attempt with very low budget and less time with out any failure in the mission.. 

nice bl@st

Posted

Can anybody post the benefits of this mission..!!

×
×
  • Create New...