Jump to content

Recommended Posts

Posted
  07:22 AM
సూపర్ స్టార్ మహేశ్ బాబు ‘ఆగడు’ సినిమాను భారీ మొత్తం వెచ్చించి కొన్న డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడు లబోదిబోమంటున్నారని సమాచారం.‘ఆగడు’ సినిమాకు మొదటి వారం పూర్తి కాకుండానే కలెక్షన్స్ పూర్తి స్ధాయిలో డ్రాప్ అవటం, ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కు జీర్ణించుకోలేని విషయంగా మారింది అనే వార్తలు గట్టిగా వినపడుతున్నాయి. ఆగడు సినిమాకు వచ్చిన 'బ్యాడ్ టాక్'కారణంగా ఊహించని స్థాయిలో నష్టాలు ఎదురయ్యే పరిస్థితి కనపడుతుందని... ఈ కారణంగా, తమ డబ్బును కొంత వెనక్కి ఇవ్వాలని పంపిణీదారులు నిర్మాతలపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. 

తమకు వచ్చిన నష్టాల విషయంలో 'ఆగడు' హీరో మహేశ్ బాబు కూడా జోక్యం చేసుకోవాలని బయ్యర్స్ పట్టుబడుతున్నట్టు సమాచారం. గతంలో, ‘బాబా’ సినిమా అట్టర్ ప్లాప్ అయినప్పుడు... రజనీ స్వయంగా కలగ చేసుకుని డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కు వచ్చిన నష్టాల్ని సెటిల్ చేసారని వారు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం, అదే రీతిలో మహేశ్ కూడా 'ఆగడు' విషయంలో కలుగజేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. తెలుగులో మహేశ్ లాంటి టాప్ హీరోలు ఇలాంటి పరిస్థితులలో కలగ చేసుకోకపోతే, భవిష్యత్ లో టాప్ హీరోల సినిమాలు కొనడానికి ఎవరూ ముందుకు రారని ‘ఆగడు’ డిస్ట్రిబ్యూటర్స్ గగ్గోలు పెడుతున్నట్లుగా వార్తలు గుప్పు మంటున్నాయి. అయితే , విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మహేష్ ఈ వ్యవహారంలో తల దూర్చడానికి ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది.

teega vankaraga unte veena dha thappu ragada8.gifragada8.gif

Posted

Eppudo baba kalam lo ne unnaraa inka....aina koneppudu emaindi ee vichakshana

Posted

bokklae..bomma BB antae..profits lo share producers ichaevalla..PK.giftoo much assalu...!!

Posted

at the end of the day cinema anedhi business, its a risky business. hero director combination choosi egesukoni konte ilaage untundhi. ragada8.gif

ragada8.gif

Posted

bomma choose ga kontaaru...choosinaka kooda ela konaroo mari... :3D_Smiles_38:

Posted

bokklae..bomma BB antae..profits lo share producers ichaevalla..too much assalu...!!

exactly... dookudu ki profits chala ekkuva vachayi...take some back ani evadina ichada?

this is business..u take risks 

Posted

naaku shares lo 12lakhs nastam ochindi. aa company ceo ochi naaku money return ivvali. alaage naaku company lo vaata kuda kaavali.

PK.gif

×
×
  • Create New...