Jump to content

Recommended Posts

Posted
పవన్ కళ్యాణ్ – కల్వకుంట్ల కవితల మధ్య ఎటువంటి రాజకీయ వివాదాలు లేకున్నా… సందర్భం దొరికితే చాలు ఆమె పవన్ కళ్యాణ్ పై ఒంటికాలితో లేస్తోంది. పవన్ కళ్యాణ్ మేకప్ అండ్ పేకప్ గై. అతన్ని మళ్లీ ఎన్నికల దాకా చూడం. మళ్లీ ఎన్నికలొస్తే మేకప్ వేసుకుని వస్తాడు. అతడు తనతో ఉంటాడు, మేము ప్రజలతో ఉంటాం… అదీ తేడా అంటూ కవిత తాజాగా పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసింది.
 
తెలంగాణ ఆశలు, ఆకాంక్షలు తెలిసిన వ్యక్తి కేసీఆర్ కాబట్టి పవన్ కళ్యాణ్ వంటి వారు వచ్చి ఎన్నో కబుర్లు చెప్పినా ప్రజలు కేసీఆర్ ను నమ్మారు. ప్రజలు నమ్మిన వాడే లీడరు కదా అని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణ జాగృతి సంస్థ నిర్వహిస్తున్న కవిత ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. బతుకమ్మ ఉత్సవాల నేపథ్యంలో ఆమె చాలా చురుగ్గా పర్యటిస్తున్నారు.
Posted

baa aa title endi baa.....pk paina padatam endi.

PK.gif

 

mjaatalatho dorling physical ga meeda paddam kaadu GSB4.gifGSB4.gif

Posted

poi nee bathukammalu aevo nuvvu chaesukoka..du du duu antu vasthav aeppudu koodabemmiRTlaugh.gif?1403645933

Posted

beamer photo-thumb-9435.jpg?_r=1411667900

fck shot sorry hook shot try chai mari..bemmiRTlaugh.gif?1403645933

×
×
  • Create New...