Jump to content

Tollywood Top 10 Groseers


Recommended Posts

Posted
టాలీవుడ్లో ఓపెనింగ్ డే కలెక్షన్స్ లో ఎవరు ముందున్నారో చూద్దాం.
 
అత్తారింటికి దారేది – 10.75 కోట్లు
బాద్ షా – 9.84 కోట్లు
రభస – 9.18 కోట్లు
ఆగడు – 9.14 కోట్లు
రామయ్య వస్తావయ్య – 8.7 కోట్లు
కెమెరామెన్ గంగతో రాంబాబు – 8.65 కోట్లు
ఎవడు – 8.65 కోట్లు
నాయక్ – 8.55 కోట్లు
వన్  నేనొక్కడినే – 8.4 కోట్లు
గబ్బర్ సింగ్ – 8.15 కోట్లు
 
ఈ జాబితాలో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లే ఆరు సినిమాలుండటం విశేషం.
×
×
  • Create New...