chinnarayudu Posted September 27, 2014 Report Posted September 27, 2014 ఆవిడ ఒక దొర కూతురు .... వసూళ్ళు లేక కాలిగా ఉంటుంది అని ఆ వీర వనితని .. ఒక షాప్ ఒనర్ ఆర్ట్ యువర్ కేతాన్ అనె ఒక షాప్ ఒపెనింగ్ కి పిలిచాడు ..... కాళి గా ఉన్న ఆ సుందరి నగలెం పెట్టు కోకుండా ఒపెనింగ్ కి వెళ్లింది .... ఆ సుందరిని చూడటానికి సుమారు ఒక అరవయి మంది జనం గుమికుడారు షాప్ బయట ... అందులొ 40 మంది సొంత సెక్యురిటి వారు అని గమనించ ప్రార్దన ..... షాప్ అంతా కలియ తిరుగుతున్న ఆ సుందరి నయనాలకి పాతిక లక్షల నక్లెస్ కనిపించింది ... ఊసుపొక వచ్చిన పత్రికా విలెఖరులకి చుపిస్తునట్టు తాను దరించి ఒక పాతిక ఫోటొలకి ఫొజు లిచ్చింది ..... ఫోటి సెషన్ ముగియ గానె సుందరి కారు ఎక్కి చక్కా పొయింది గమనించిన షాప్ ఒనర్ అడగటానికి వెనక వచ్చాడు ఈ లొపు బయట ఉన్న సెక్యురిటి వొనర్ ని టొసి అవతలేసింది .... ఎమి చెయ్యలేని షాప్ వొనెర్ పాతిక లక్షలు కర్చు పెడితె కాస్ట్లి హీరొయిన్ ఒపెనింగ్ కి వచ్చెది పబ్లిసిటి కూడా ఇపరీతం గా వచ్చెది అనవసరం గా ఈ అత్తెసరు మొకన్ని పిలిచాను అని రూంలొ తలుపేసుకొని సన్నిహితుల మద్య ఎడవటం మొదలెట్టాడు ..... నీతి ఎమనగా ... ఎన్ని సొమ్ములున్నా మంది సొమ్ము మింగటం లొ వారసత్వాన్ని ఎక్కడ మిస్ చెయ్యని ఆ మిస్సెస్ ని మనం పొగడాలి తప్పదు .. ఎందు కంటె అది మన దవుర్భగ్యం మరియు ఖర్మ ..
BAPURE Posted September 27, 2014 Report Posted September 27, 2014 english lo post chey man.. asalkey ekindanik kallu 10ging
chinnarayudu Posted September 27, 2014 Author Report Posted September 27, 2014 inthakee aa sundari evaru ? KCR daughter
Recommended Posts