Jump to content

Gav Heart Touching Scenes........................................


Recommended Posts

Posted

రాం చరణ్ వ్యవసాయం నేర్చుకుంటానికి ఊరికి రాగానే ఎవరు ఏంటి అని ఆరా తియ్యకుండా ఇంట్లో పెట్టుకోటం చూసి కళ్ళు తడిచాయ్

  • Replies 31
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • chinnarayudu

    20

  • JollyBoy

    3

  • Maximus

    2

  • Hyderabad_Nawab

    2

Popular Days

Top Posters In This Topic

Posted

ఒక ఇంట్లో ఇంటి నుంచి చెట్టు కి ఒక బ్రిడ్జ్ అనే కాన్సెప్ట్ చాలా కొత్త గా ఉంది...ఆ సీన్ లో రాం చరణ్ శ్రీకాంత్ కి తాడు ఇచ్చి ఆ తాడు పట్టుకుని వేలాడుతూ వెళ్ళేప్పుడు శ్రికాంత్ కనీసం ఆ తాడు ని చెట్టు కి కట్టకుండా చేతులతో పట్టుకుని చరణ్ వెయిట్ బి గ్రావిటి ని లైట్ తీస్కోటం చూసి బంధాలు బందుత్వాలు తెలిసాయి

Posted

రాం చరణ్ పిలక మీద కెమేరామెన్ గారు ఫోకస్ పెట్టారు...నాకు జుట్టు రాగానే నేను రెండు పిలకలు పెంచుకుంటా

Posted

హాస్పిటల్ కి వచ్చిన ఎక్విప్మెంట్ లారీ విండ్ మిల్ స్తంబం గుద్దగానే ఆ ఫాన్ నేలకి రాసుకుంటూ తిరిగే సీన్ లో బయం వేసింది

లారీ లో ఉన్న ఒక పెద్ద పార్సిల్ ఒక టన్ను వెయిట్ ఉంటది....దానిని రాం చరణ్ భుజానికి ఎత్తుకుని దించే సీన్ లో నా గుండెలు జారిపోయాయ్..

Posted

స్మార్ట్ ఫోన్ రెండు సార్లు కింద పడ్డా డిస్ప్లే పగలదు...ఏం కంపెనీనో కనుక్కోవాలి

Posted

రాం చరణ్ కి వెనుక ఒకటి ముందు రెండు బుల్లెట్స్ తగిలినా ఓన్లీ ముందు పక్కన బులెట్స్ తీసే సీన్ కి ఫిదా నేను

Posted

శ్రీకాంత్ క్లైమాక్స్ లో ఇంటికి వచ్చి ఇంట్లో ఆడల్లని కొట్టే సీన్ హృదయ విదారకం

Posted

అసలు ఆ విలన్స్ దేనికి ఉన్నారో తెలియక కన్నీళ్ళు వచ్చాయ్...

Posted

వెన్నెల కిషోర్ సెకండ్ హాఫ్ లో వస్తే ఏందో అనుకున్నా...వారికి చరణ్ బాబు కి బ్రో బ్రో అనే సన్నివేసం కేక...

Posted

చరణ్ చెల్లి విలన్ చెల్లి అని మనకు తెలుసు...కృష్ణ వంశి కి తెలుసు...ఆ అమ్మాఇ ని విలన్ ఎక్కడంటే అక్కడ పట్టుకోటం...ముద్దులు పెడతం...మల్లీ హీరో వెళ్ళి ఇది నా చెల్లి అంటె నీ చెల్లి అని చెప్పటం మైండ్ బ్లోయింగ్

Posted

ఈ విధం గా చెప్తూ పోతే సానా ఉన్నాయ్...నాకు ఓపిక లేదు...

ఇన్ని హృదయ విదారక సన్నివేసాల సమాహారం....జన సమ్హారం

నిజాయితి గా రెండు సీన్స్ బాగా నచ్చాయి...అంతకు మించి పెద్ద బొక్క....సీరియల్స్ లోనే కావల్సినంత సెంటిమెంట్ ఉంటే 100 రూపాయిలు తగలేసి పోవాలా.... ఆహా జస్ట్ ఆస్కింగ్

Posted

Inkoti Main: Premier ki 18$ Petti Movie ki Vellina Chaala Mandhi....After Movie Chaala Peel Ayyaru...Edupu Okate Takkuva...Chaala Heart Touching Man....tumblr_n2zycbdBgb1spvnemo1_250.gif?14036

×
×
  • Create New...