Jump to content

Idhi Chuste Siru Pans Face Ekkada Petukuntaroooo


Recommended Posts

Posted

epudu petkone chotey petkuntaru.... alavate kada aa batch ki Brahmi%2520Ice.gif

 

1238512403_dancing_chimps.gif PK.gif

Posted

రాం చరణ్ వ్యవసాయం నేర్చుకుంటానికి ఊరికి రాగానే ఎవరు ఏంటి అని ఆరా తియ్యకుండా ఇంట్లో పెట్టుకోటం చూసి కళ్ళు తడిచాయ్

 

 

ఒక ఇంట్లో ఇంటి నుంచి చెట్టు కి ఒక బ్రిడ్జ్ అనే కాన్సెప్ట్ చాలా కొత్త గా ఉంది...ఆ సీన్ లో రాం చరణ్ శ్రీకాంత్ కి తాడు ఇచ్చి ఆ తాడు పట్టుకుని వేలాడుతూ వెళ్ళేప్పుడు శ్రికాంత్ కనీసం ఆ తాడు ని చెట్టు కి కట్టకుండా చేతులతో పట్టుకుని చరణ్ వెయిట్ బి గ్రావిటి ని లైట్ తీస్కోటం చూసి బంధాలు బందుత్వాలు తెలిసాయి

 
 
రాం చరణ్ పిలక మీద కెమేరామెన్ గారు ఫోకస్ పెట్టారు...నాకు జుట్టు రాగానే నేను రెండు పిలకలు పెంచుకుంటా
 
 

హాస్పిటల్ కి వచ్చిన ఎక్విప్మెంట్ లారీ విండ్ మిల్ స్తంబం గుద్దగానే ఆ ఫాన్ నేలకి రాసుకుంటూ తిరిగే సీన్ లో బయం వేసింది

లారీ లో ఉన్న ఒక పెద్ద పార్సిల్ ఒక టన్ను వెయిట్ ఉంటది....దానిని రాం చరణ్ భుజానికి ఎత్తుకుని దించే సీన్ లో నా గుండెలు జారిపోయాయ్..

 
 
 
స్మార్ట్ ఫోన్ రెండు సార్లు కింద పడ్డా డిస్ప్లే పగలదు...ఏం కంపెనీనో కనుక్కోవాలి
 
 
రాం చరణ్ కి వెనుక ఒకటి ముందు రెండు బుల్లెట్స్ తగిలినా ఓన్లీ ముందు పక్కన బులెట్స్ తీసే సీన్ కి ఫిదా నేను
 
 
శ్రీకాంత్ క్లైమాక్స్ లో ఇంటికి వచ్చి ఇంట్లో ఆడల్లని కొట్టే సీన్ హృదయ విదారకం
 
 
 
అసలు ఆ విలన్స్ దేనికి ఉన్నారో తెలియక కన్నీళ్ళు వచ్చాయ్.
 
 
 
వెన్నెల కిషోర్ సెకండ్ హాఫ్ లో వస్తే ఏందో అనుకున్నా...వారికి చరణ్ బాబు కి బ్రో బ్రో అనే సన్నివేసం కేక..
 
 
 
చరణ్ చెల్లి విలన్ చెల్లి అని మనకు తెలుసు...కృష్ణ వంశి కి తెలుసు...ఆ అమ్మాఇ ని విలన్ ఎక్కడంటే అక్కడ పట్టుకోటం...ముద్దులు పెడతం...మల్లీ హీరో వెళ్ళి ఇది నా చెల్లి అంటె నీ చెల్లి అని చెప్పటం మైండ్ బ్లోయింగ్
 
 

ఈ విధం గా చెప్తూ పోతే సానా ఉన్నాయ్...నాకు ఓపిక లేదు...

ఇన్ని హృదయ విదారక సన్నివేసాల సమాహారం....జన సమ్హారం

నిజాయితి గా రెండు సీన్స్ బాగా నచ్చాయి...అంతకు మించి పెద్ద బొక్క....సీరియల్స్ లోనే కావల్సినంత సెంటిమెంట్ ఉంటే 100 రూపాయిలు తగలేసి పోవాలా.... ఆహా జస్ట్ ఆస్కింగ్

 

 

మీరు దేవుడు అనుకున్నా, కాదు మీరు మొగుడు

అనే సన్నివేశాన్ని క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ గారు చాలా బాగా రాసుకున్నారు అనుకున్నా...కాని అది కభీ కుషీ కభీ ఘం చిత్రం నుంచి లేపారు....

జయా బచ్చన్ జయ సుధ ఐతే ప్రకాష్ రాజ్ అమితాబ్

సంతోసం

ఇంకో డౌట్ అసలు శ్రీకాంత్ రోల్ కి వెంకటేష్ ని ఎలా అడిగారు...శ్రికాంత్ చెయ్యటమే చాలా ఎక్కువ.... 100 పైన సినిమాలు చేసిన అతను చెయ్యాల్సిన రోల్ కాదు...సుబ్బ రాజు అజయ్ వాళ్ల రోల్

 

4271583_o.gif

 

Posted

ఫిలిప్ ని డీన్ చేసే సరికి చంద్ర శెఖర్ రావ్ హర్ట్ అవుతాడు...అప్పుడు చంద్ర బాధ ని చూసి నాయనా నువ్వు ఫికర్ జెయ్యకు....అవసరం ఐతే నేను ఇంకో రెండు మూడు ఎక్స్ప్రెషన్స్ పెట్టి అన్నా గా బట్టే బాజ్ గాడిని నిన్ను గలుపుతా అని ఇండియా వస్తాడు....

సివరాఖరి లో ఫామిలి కలిసాక అందరు యెళ్ళిపోతాంటే నేను యెర్రి మొకం యేసుకుని చూస్తా ఉన్నా.... ఇంగ్లాండ్ నుంచి ఫోన్ చేసి నిన్ను డీన్ చేస్తన్నాం...నెక్స్ట్ బస్ అట్టుకుని వచ్చెయ్యి అంటారేమో అని....

అనలా 

సెరణ్ బాబు ఇంటికి వచ్చి అయ్య నువ్ లోనికి పోవే నేను కార్ పార్క్ చేసి వస్తా అంటాడు....ఇంటి ముందు టి20 మాచ్ కి సరిపడ స్థలం ఉంటది...గప్పుడు అయ్య లోనికి పోగానే ఒక మంద ఉంటది.... ఆశ్చర్యార్ధక పార్టి (సర్ప్రైజ్ పార్టి) కి....అప్పుడు బయట ఖాలి స్థలం లో కూడా డిసిప్లిన్ గా కార్ పార్క్ చేస్తున్న సెరణ్ బాబ్ ఓ మై గాడ్ సర్ప్రైజ్ పార్టి అని లోనకి పోయి....డీన్ కాదు గదా మా అయ్య కి ప్యూన్ కూడ ఇయ్యలే...ఎవడింట్లో ఆడే తినండి అంటాడు

ఇక్కడ నా డౌట్ సూట్స్ వేసుకొచ్చిన ఆ బాచ్ కార్స్ లో రాలేదా....కాలి నడకన వచ్చారా...

ఏందో లో ఎక్కువ ఆలోచిస్తే సిన్నవి గూడ పెద్దవి ఐతాండాయి.

4271583_o.gif

 

×
×
  • Create New...