Jump to content

Prakash Raj Kee Siggu Ledhu .. Srinu Vaytla


Recommended Posts

Posted

హైదరాబాద్: ప్రముఖ నటుడు ప్రకాష్రాజ్ వ్యాఖ్యలపై ప్రముఖ దర్శకుడు శ్రీను వైట్ల ఘాటుగా స్పందించారు. సిగ్గు తనకు కాదని ప్రకాష్ రాజ్కే లేదని శ్రీను వైట్ల అన్నారు. ప్రిన్స్ మహేశ్‌బాబు ఆగడు సినిమా నిర్మాణ సమయంలో దర్శకుడు శ్రీనువైట్లకు, ప్రకాశ్‌రాజ్‌కి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడం, ఆ చిత్రం నుంచి ప్రకాశ్‌రాజ్‌ను తొలగించడం, ఆ తరువాత ఈ వ్యవహారం దర్శకుల సంఘం, అక్కడ నుంచి ఫిల్మ్‌చాంబర్ వరకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ తరువాత ప్రకాశ్‌రాజ్ విలేకరుల సమావేశంలో తన  ఆవేదనను కవితాత్మకంగా చెప్పారు. ఆగడు సినిమాలో  ప్రకాశ్‌రాజ్ స్థానంలో తీసుకున్న నటుడు సోనూసూద్‌తో శ్రీను వైట్ల  ప్రకాష్రాజ్ కవితను చెప్పించారు

 హైదరాబాద్‌లో శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ  ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. శ్రీను వైట్లపై ధ్వజమెత్తారు. ఎవరి వల్ల తాను ఆవేదనకు గురయ్యానో అతడే,  నా స్థానంలో తీసుకున్న వేరొక నటుడితో  నా ఆ మాటలు(కవిత) చెప్పించడం దారుణం అన్నారు.  శ్రీను వైట్లకు ఏ మాత్రం సిగ్గు, సంస్కారం ఉన్నా తనకు ఫోన్ చేసి ''మీ మాటల్ని నేను నా సినిమాలో ఉపయోగించుకుంటాను''అని అడిగేవారన్నారు.. కనీసం వాడుకున్న తరువాతైనా ఆ మాట చెప్పేవారన్నారు. వ్యక్తిగతంగా శ్రీనుపై తకెలాంటి కోపం లేదని, అతని అహంకారం తనకు నచ్చలేదని అన్నారు. స్టార్ హీరోలతో సినిమాలు చేసే స్థాయికి  ఎదిగిన శ్రీను అహంకారాన్ని తగ్గించుకుంటే ఇంకా మంచి స్థాయికి వెళతారని అన్నారు.

 ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై శ్రీను వైట్ల మాట్లాడుతూ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు నెగెటివ్ ప్రచారం చేయడం సినిమా సక్సెస్ను అడ్డుకోవడమే అన్నారు. తాను ఎవరినీ ఉద్దేశించి సెటైర్లు వేయలేదని చెప్పారు. ఆగడు సినిమా నుంచి ప్రకాష్ రాజ్ను తప్పించడం  అహంకారం కాదని, అది తన  ఆత్మాభిమానం అన్నారు. సినిమా ఎలా తీయకూడదు అనేది తాను ప్రకాష్రాజ్ వద్ద నేర్చుకోవలసిన అవసరంలేదని చెప్పారు. నడుస్తున్న సినిమాపై కామెంట్లు చేయడం మంచిదికాదన్నారు. సినిమాపై బతుకుతూ సినిమాపై కామెంట్లు చేయడం సబబుకాదని హితవు పలికారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు గౌరవం ఉందన్నారు. ఎన్టీఆర్తో మంచి సంబంధాలు ఉన్నట్లు శ్రీను వైట్ల  తెలిపారు.

ఆగడు సినిమా విడుదలకు ముందు ప్రకాష్రాజ్  సినిమా కూడా విడుదలైందని, ఆ సినిమా ఏమైందో అందరికీ తెలుసన్నారు. దానిపై తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. ఆయనపై ఎన్ని ఆరోపణలు ఉన్నాయో, ఆయనపై ఎన్నిసార్లు బ్యాన్ విధించారో అందరికీ తెలుసని అన్నారు. ఇక నుంచైనా ప్రకాష్రాజ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవడం మంచిదని శ్రీను వైట్ల సలహా ఇచ్చారు.

Posted

PK-84.gif

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted

iddariki sigguledu G kinda antha age vochina kuda press meetlu petti mari chillar panulu chesthunnaru brahmi_laugh.gif

Posted

iddariki sigguledu G kinda antha age vochina kuda press meetlu petti mari chillar panulu chesthunnaru brahmi_laugh.gif

G kindha age ante ...:o
Posted

G kindha age ante ... :o

 

G kinda ps02 antha age vochindhani brahmi_laugh.gif

Posted

brahmi_laugh.gifkavitha meedha hakku undhi anta...vattala gaadiki...!!

Posted

brahmi_laugh.gifsuccessful ga aaduthunna movie ni FLOP anatara...meeku siggu undha PR gaaru......!!

Posted

brahmi_laugh.gifDookudu dialog meedha satire tho start chaesadu anta...!!

Posted

results ilagae untai mari...brahmi_laugh.gif

×
×
  • Create New...