Jump to content

Babu Istene Power Nenu Emi Pekalenu - K C R


Recommended Posts

Posted

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో పోరాడింది ఎవరో ప్రజలకు తెలుసునని, అందుకే టీఆర్‌ఎస్‌కు అధికారం కట్టబెట్టారని టీ. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారు. ఇప్పటికీ ఈ విషయంలో కొంతమంది తికమక అవుతున్నారని ఆయన అన్నారు. ఆదివారం టీఆర్‌ఎస్‌ విస్తృస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాషా్ట్రనికి సంబంధించి ఐఏఎస్‌లను కేటాయించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని రెండుసార్లు కలిసి కోరారని, అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదని, కొన్ని పార్టీలకు తొందరెక్కువ అయిందని, నేతలు ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.

తెలంగాణలో కరెంట్‌ సమస్యకు కాంగ్రెస్సే కారణం కాదా? అని కేసీఆర్‌ ప్రశ్నించారు. పరిపాలనను ప్రతిపక్షాలు సెన్సెస్‌ మార్కెట్‌ అనుకుంటున్నాయని, ఆంధ్రా నేతల లాబీ వల్లే తెలంగాణ దోపిడీకి గురైందని, ఆంధ్రతో కలిసిన పదేళ్లకే పంచాయితీ మొదలైందని ఆయన విమర్శించారు. కొత్తగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, తొందరపడి ఏదో ఒకటి చేయకూడదని కేసీఆర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ ఏనాడూ పదవుల కోసం పాకులాడలేదని, రాజీనామాల విషయంలో టీఆర్‌ఎస్‌దే రికార్డు అని ఆయన అన్నారు.

ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేసి చూపించామని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఒక్క జీవోతో రూ. 4,250 కోట్లు విడుదల చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనని, ఇంతటి ఘన చరిత్ర ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే లేదని ఆయన అన్నారు. ఎన్‌ఆర్‌ఐలు, దనవంతులు తమ భూములను అమ్మాలని, ఆ భూమిని దళితులకు పంచుతామని కేసీఆర్‌ తెలిపారు. నాలుగేళ్లలోనూ ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్‌ ఇస్తామని, ఇవ్వలేకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలకు ఓట్లు అడగమని ఆయన అన్నారు.

265 టీఎంసీల నీటిని నిల్వ చేసే చెరువులు ఉన్నాయని, దక్షిణ భారత దేశంలోని అన్ని జేసీబీలు తెలంగాణలోని పనిచేసేలా చెరువుల అభివృద్థి కార్యక్రమం నిర్వహిస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. అర్హులందరికీ రేషన్‌ కార్డులు అందజేస్తామని, సంక్షేమ పథకాలు పేదలకు అందేలా చూస్తామని కేసీఆర్‌ తెలిపారు. బియ్యం కోటా 30 నుంచి 35 కిలోలకు పెంచాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.

కరెంట్‌ విషయంలో ప్రస్తుతానికి ఏమీ చేయలేమని కేసీఆర్‌ స్పష్టం చేశారు. విద్యుత్‌ విషయంలో ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని, లోయర్‌ సీలేరు కరెంట్‌ మనకు దక్కకుండా చేస్తోందని, కర్కోటక ఏపీ సీఎం చంద్రబాబు అడ్డుకున్నారని కేసీఆర్‌ ధ్వజమెత్తారు.

Posted

Same dialogue current kastalu epudu tirutay
Ans : andra valla kutra

CITI_c$y

Posted

Endi eedi gola?


కరెంట్‌ విషయంలో ప్రస్తుతానికి ఏమీ చేయలేమని కేసీఆర్‌ స్పష్టం చేశారు. విద్యుత్‌ విషయంలో ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంద

10leka Tuesday antunna k cheap r
Posted

kcr moguduu nakka lol nakka


Sonia kukka sirio lol.1q
Posted

Maku vadhu va me current

Kcr gadi balls nundhi supply chestadu anta
3Qo7cSB.gif
×
×
  • Create New...