Jump to content

Recommended Posts

Posted

ఉషా రాణి  ఒక్క సరిగా వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు.  ఆమె కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు. పార్టీ అభ్యర్థి గా  ఆమె పాలకొల్లు నుంచి పోటీ చేశారు. తన ప్రత్యర్థి మెగాస్టార్  అయినా  ఆయనపై  దాదాపు ఐదు వేలకు  పైగా మెజార్టీ తో  విజయం సాధించి  సంచలనం  సృష్టించారు.

  బుధవారం  అసెంబ్లీ లో శాసన సభ్యుల ప్రమాణ స్వీకారం చేసిన పాలకొల్లు ఎం. ఎల్. ఏ. ఉషా రాణి తరువాత మంత్రి రోశయ్య ప్రొటెమ్ స్పీకర్ దివాకర్ రెడ్డి ల  వద్దకు  వెళ్ళి వారి ఆశీ స్సులు పొందారు.  తరువాత ఆమె నేరుగా ప్రజారాజ్యం పార్టీ అధినేత ప్రముఖ సినీ నటుడు  చిరంజీవి వద్దకు వెళ్ళి ఆయనను పలకరించి  కరచాలనం చేశారు. ఇది సభలోని వారిని  ఆకట్టుకుంది.

Debbaki crush aiuntadu eadava....dadusukuni untadu erri faffa.

×
×
  • Create New...