Jump to content

Recommended Posts

Posted

mahesh-babu-ram-charan1412696153.jpg

 

సంక్రాంతికి చరణ్‌, మహేష్‌ మధ్య డైరెక్ట్‌ వార్‌ జరిగింది. రెండు రోజుల తేడాలో ఇద్దరి సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. మహేష్‌ చిత్రం ‘1 నేనొక్కడినే’ డిజాస్టర్‌ కాగా, ‘ఎవడు’ హిట్‌ అనిపించుకుంది. మరోసారి ఇద్దరి సినిమాల మధ్య దసరాకి కాంపిటీషన్‌ ఏర్పడిరది. ఈసారి రెండు సినిమాల మధ్య దాదాపు రెండు వారాల గ్యాప్‌ ఉన్నా కానీ మళ్లీ చరణ్‌దే పైచేయి అయింది. 

 

 

ఆగడు ఫుల్‌ రన్‌ కలెక్షన్లు 34 కోట్లు అని ట్రేడ్‌ సర్కిల్స్‌ తేల్చేసాయి. మొదటి వారం తిరగకుండానే ‘గోవిందుడు అందరివాడేలే’ ఈ షేర్‌ని దాటేసింది. ఇంకా కలెక్షన్స్‌ స్టెడీగా ఉన్నాయి కనుక 45 కోట్ల షేర్‌ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో మహేష్‌పై రెండు సార్లు బరిలోకి దిగిన చరణ్‌ ఈ ఏడాదిలో రెండుసార్లూ అప్పర్‌హ్యాండ్‌ సాధించినట్టయింది

మహేష్‌ చిత్రాలు ఓవర్సీస్‌లో మిలియన్‌ డాలర్లని మంచినీళ్ల ప్రాయంగా సాధిస్తున్నా కానీ చరణ్‌కి తెలుగు స్టేట్స్‌లో ఉన్న గ్రిప్‌ కారణంగా మహేష్‌కి యుఎస్‌లో ఉన్న ఎడ్జ్‌ ఈజీగా కవర్‌ అయిపోతోంది. ఈ ఇద్దరి మధ్య గత సంక్రాంతికి కూడా పోటీ జరిగింది కానీ అప్పుడు ఇద్దరూ హిట్‌ కొట్టేసారు.

 

ఈసారి మాత్రం చరణ్‌ 2-0తో మహేష్‌పై ఆధిపత్యం చలాయించాడు.
 

Posted

ee year 2-0 mottam 3-0

 

Nayak SVSC ni kukkani kottinattu kottadu

 

so series 3 ki ayina 5 ki ayina serry bob won the series  :surprised-038:

Posted

good to see charan babu 1gobetting stars like mahesh twice in an year .. charan babu sooper ... 

Posted

SVSC kuda flop ena Domestic market lo?

 

bob all movies flop man..

×
×
  • Create New...