Jump to content

Recommended Posts

  • Replies 36
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Ekambaram

    8

  • StuartBinny

    7

  • ARYA

    6

  • Gajji_maraja

    6

Popular Days

Top Posters In This Topic

Posted

ycp1.jpg

వైసీపీ అధినేత జగన్ కు చెందిన సరస్వతీ సిమెంట్స్ భూములు గుంటూరు జిల్లా మాచవరం మండలం చెన్నాయపాలెంలో ఉన్నాయి. ఈ కంపెనీ ఏడేళ్ల క్రితం రైతుల నుంచి చవకగా భూములు స్వాధీనం చేసుకుంది. అయినా చేసేదేమీ లేక రైతులు ఊరికే ఉన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నది కూడా అబద్ధమై కూర్చుంది. సరేలే అనుకుని రెండునెలల క్రితం రైతులు ఒక వినతి చేసుకున్నారు. ఖాళీగా ఉన్న ఈ భూములు సాగుచేసుకుంటాం. మీకు అవసరమైనపుడు వదిలేస్తాం… అని చెప్పారు. దానికి ఆరోజు యాజమాన్యం ఓకే చెప్పింది. దీంతో వారు పంటలు వేసుకున్నారు. ఇంకొన్ని రోజుల్లో పంట చేతిక వచ్చే అవకాశం ఉంది. ఇంతలో నిన్న వైకాపా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామిరెడ్డి తన బలగంతో వచ్చారు. మూడు ట్రాక్టర్లతో ఆ భూముల్లో వేసిన పంటలన్నీ నాశనం చేశారు. రైతులు వేడుకున్నా వినలేదు. అయ్యా మిమ్మల్ని అడిగే కదా పంటలు వేశాం. మీకు ఇష్టం లేకపోతే ఆరోజే చెప్పొచ్చు కదా. ఎకరాకు పాతికవేలు దాకా ఖర్చుపెట్టాం. ఇపుడు మీరిలా నాశనం చేస్తే ఎలా. పంట అయిపోయాక మేమే వదిలేసి వెళ్లిపోతాం అని చెప్పినా వినకండా వారిని తోసేసి పంటను నాశనం చేసిన తర్వాత అక్కడి నుంచి వెళ్లారు. ట్రాక్టర్లకు అడ్డొచ్చని రైతులను దాడిచేసి కొట్టారు. ఒక మహిళా రైతు మీద హత్యాయత్నం కూడా చేశారు. దీంతో గుంటూరు జిల్లా రైతు సంఘాలు జిల్లా వ్యవాప్తంగా ఆందోళనలు చేపట్టాయి.
మొత్తానికి వైకాపా నేతలు తమ లక్షణం చూపించారు. తమ పార్టీ అధికారం లేకపోతేనే ఇంత దారుణానికి పాల్పడిన వీరు ఒకవేళ పార్టీ అధికారం చేపట్టి ఉంటే ఇంకేం చేసేవారో.

Source : http://www.namastheandhra.com/2014/10/08/53197/

:3D_Smiles:
 
Posted

jaya aunty cell lo padesthe idaru stories chepukuntaru ga giphy.gif

giphy.gif

Posted

Anni musugulu, TG, Vizag...etc etcgiphy.gif

govt tappu sesindani D te jaffas ipotara? vammo grow up bro....on record nenu ippatiki yevvadiki BJ lu seyledu...inka ittane unte god belss you giphy.gif

Posted

govt tappu sesindani D te jaffas ipotara? vammo grow up bro....on record nenu ippatiki yevvadiki BJ lu seyledu...inka ittane unte god belss you giphy.gif

come on bro...evadu ento ardam chesukoleni PP lu kadu DB janalu...so chill... thanks for your blesses anywaygiphy.gif

ade septunnaru DB janalu...may vijayamma bless you giphy.gif

vizag vizag ani kalavaristunte reply icchina leka pote piccha lite giphy.gif

Posted

ade septunnaru DB janalu...may vijayamma bless you giphy.gif

vizag vizag ani kalavaristunte reply icchina leka pote piccha lite giphy.gif

aathcaregiphy.gif

have vijayamma blessings with you and your vizag giphy.gif

Posted

aathcaregiphy.gif

have vijayamma blessings with you and your vizag giphy.gif

aathcare aa vizag vizag ani kalavaramaaiyee madilo antu tirugutunaru...malli aathcare endi vayya...cheppedaniki sesedaniki sambandam m lekunda...giphy.gif

vizag ki vijayamma blessings aaa...do you have amnesia? go back to may once again giphy.gif

vijayawada ani edchedi evaru va eee db lo?...yem vizag ante antha poduchukochinda?...vij gurinchi vaaginappudu emayyindi ee sukthulu?giphy.gif

ijayamma peru kalavarinchindi nuvvu...so nuvve unchuko anna..emo neeku antha ruchinchindemo anduke kalavrinchuntav anigiphy.gif

×
×
  • Create New...