Jump to content

Ys Jagan Bullet Dilgs

Recommended Posts

Posted

సినిమాలో హీరో 14వ రీలు వరకు అష్టకష్టాలు పడతాడు.. అప్పటివరకు విలన్ దే పైచేయి. కానీ 15వ రీలు దగ్గరకు వచ్చేసరికే కథ మొత్తం మారుతుంది - జగన్

తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఉంటుందా, ఉండదా అని రకరకాల వ్యక్తులు రకరకాల అనుమానాలు తెస్తున్నారు. యుద్ధం చేయాలంటే గుండెల్లో ధైర్యం ఉండాలి - జగన్

దమ్ము, ధైర్యం ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలు తోడుంటారు. మన మనసు మంచిదైతే ప్రజలు మన మాటలు నమ్ముతారు - వైఎస్ జగన్

మనలో ఖలేజా ఉంటే, దమ్ము, ధైర్యం ఉంటే ప్రజలే ఆశీర్వదిస్తారు. నిజాయితీతో ప్రజల చెంతకు ముందడుగు వేయాలి - వైఎస్ జగన్

నాలుగేళ్ల తర్వాత ప్రజా వ్యతిరకతతో టీఆర్ఎస్, టీడీపీ వెళ్లిపోతాయి. ఆ తర్వాత మిగిలి ఉండేది కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్ సీపీ మాత్రమే - జగన్

  • Replies 31
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • posaanisam

    6

  • StuartBinny

    6

  • rancho

    2

  • SeemaLekka

    2

Posted

సినిమాలో హీరో 14వ రీలు వరకు అష్టకష్టాలు పడతాడు.. అప్పటివరకు విలన్ దే పైచేయి. కానీ 15వ రీలు దగ్గరకు వచ్చేసరికే కథ మొత్తం మారుతుంది - జగన్

14 reels ey untai ani eeniki evaraina cheppandi va giphy.gif

Posted

మనలో ఖలేజా ఉంటే, దమ్ము, ధైర్యం ఉంటే ప్రజలే ఆశీర్వదిస్తారు. నిజాయితీతో ప్రజల చెంతకు ముందడుగు వేయాలి - వైఎస్ జగన్

నాలుగేళ్ల తర్వాత ప్రజా వ్యతిరకతతో టీఆర్ఎస్, టీడీపీ వెళ్లిపోతాయి. ఆ తర్వాత మిగిలి ఉండేది కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్ సీపీ మాత్రమే - జగన్

amma denemma bathayooo...eeniki comedy ki anthu ponthu lekunda pothundi kada giphy.gif

Posted

video plz

video vetika opina ledu kani

proof kosam

మనలో ఖలేజా ఉంటే, దమ్ము, ధైర్యం ఉంటే ప్రజలే ఆశీర్వదిస్తారు. నిజాయితీతో ప్రజల చెంతకు ముందడుగు వేయాలి - వైఎస్ జగన్

Posted

may 16th effectgiphy.gif

ede ita vunte jaffas ni ohinchuko okasari giphy.gif

Posted

e roju enti mee Jagan meeda conc sestunnav giphy.gif

pakkaki ra giphy.gif

Posted

14 reels ey untai ani eeniki evaraina cheppandi va giphy.gif

giphy.gif

×
×
  • Create New...