Jump to content

Recommended Posts

Posted
తెలంగాణలోనే ఎక్కువ విద్యుత్ ఉందని ప్రజలను మభ్యపెట్టారు: బాబు      07:39 PM
రాష్ట్ర విభజన సరిగా జరగలేదని చెప్పినప్పుడు అందరూ తనను విమర్శించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో విద్యుత్ సంస్కరణలు చేపట్టిందే తానని అన్నారు. విభజనకు ముందు తెలంగాణలో అధిక విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, ఎవరి ప్రాపకమూ అక్కర్లేదని ప్రజలను మభ్యపెట్టారని ఆయన పేర్కొన్నారు. 

వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ మిగులు ఎలా సాధ్యమైందో ఆయన వివరించారు. కేవలం నాలుగు నెలల్లోనే ఏపీ కోసం 900 మెగావాట్ల విద్యుత్ ను కొనుగోలు చేశామని ఆయన తెలిపారు. కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని ఆయన మండిపడ్డారు. రాజకీయ లబ్ది కోసం తనపై అభాండాలు వేయడం సరికాదని ఆయన సూచించారు. 

కేంద్రం నుంచి వాటాలు తెచ్చుకోవడానికి వివిధ సంస్థలను తెలంగాణ ప్రభుత్వం కనీసం సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు. ముందు చూపుతో వ్యవహరించని కారణంగానే తెలంగాణలో విద్యుత్ లోటు ఏర్పడిందని ఆయన వివరించారు. పీపీఏల్లో రెగ్యులేటరీ యాక్సెప్ట్ చేసిన ప్రకారం తాము విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నామని, రెగ్యులేటరీ కమిటీ కాదన్నవే తాను కూడా కాదన్నానని, లేని పక్షంలో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన పేర్కొన్నారు. కృష్ణపట్నం విద్యుత్ కేంద్రం నుంచి సరిపడా విద్యుత్ సరఫరా కావడం లేదని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ లో ఇవ్వాల్సిన వాటాలను న్యాయంగా తెలంగాణకు ఇస్తున్నామని ఆయన తెలిపారు.

Posted
మేము ప్రపంచంలోనే అత్యధిక సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తాం: బాబు      07:50 PM
ప్రపంచంలోనే అత్యధిక సోలార్ ఎనర్జీని ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రచించామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విశాఖ, రాయలసీమ జిల్లాల్లో సోలార్ ఎనర్జీకి భూములు సేకరించి విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చొరవ తీసుకున్నామని ఆయన వివరించారు. ఇంటికి రెండు చొప్పున ఎల్ఈడీ బల్బులు కొనేందుకు సిద్ధమవుతున్నామని ఆయన తెలిపారు. 

దీని వల్ల విద్యుత్ వాడకం తక్కువ అవుతుందని ఆయన వివరించారు. ఎంవోయూలు, ఒప్పందాలు చేసుకుని విద్యుత్ లోటును పూడ్చుకున్నామని బాబు తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే ప్రతిరోజూ టీడీపీ మీద లేని పోని ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. విభజనలో ఉన్న సమస్యలు ఇంకా ఉన్నాయి వాటిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ప్రతి రోజూ తమపై లేనిపోనివి ప్రచారం చేయడం, నిందలు వేయడం సరికాదని ఆయన హితవు పలికారు. 

వాస్తవాలు వక్రీకరించి మాట్లాడడం సరికాదని ఆయన తెలిపారు. విమర్శిస్తే పెరిగిపోతామని భావించడం తప్పుడు ఆలోచన అని ఆయన అన్నారు. నాయకుల్ని తయారు చేసినప్పుడు వారిలో కొంత మంది స్వార్థపరులు ఉంటారని ఆయన చెప్పారు. ఒకరిద్దరు లీడర్లు పార్టీని విమర్శించినంత మాత్రాని ఏమీ కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తమ పార్టీ ప్రజల పక్షాన నిలిచింది కనుక ప్రజలున్నంత కాలం తమ పార్టీని ఎవరూ ఏమీ చేయలేరని ఆయన స్పష్టం చేశారు.

Posted

PK.gif dora maku current ivadu WIFI matram istadu 

LED WIFI PK.gif

Posted

తెలంగాణలోనే ఎక్కువ విద్యుత్ ఉందని ప్రజలను మభ్యపెట్టారు: బాబు      07:39 PM
రాష్ట్ర విభజన సరిగా జరగలేదని చెప్పినప్పుడు అందరూ తనను విమర్శించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో విద్యుత్ సంస్కరణలు చేపట్టిందే తానని అన్నారు. విభజనకు ముందు తెలంగాణలో అధిక విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, ఎవరి ప్రాపకమూ అక్కర్లేదని ప్రజలను మభ్యపెట్టారని ఆయన పేర్కొన్నారు. 

వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ మిగులు ఎలా సాధ్యమైందో ఆయన వివరించారు. కేవలం నాలుగు నెలల్లోనే ఏపీ కోసం 900 మెగావాట్ల విద్యుత్ ను కొనుగోలు చేశామని ఆయన తెలిపారు. కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు అవాకులు చవాకులు పేలుతున్నారని ఆయన మండిపడ్డారు. రాజకీయ లబ్ది కోసం తనపై అభాండాలు వేయడం సరికాదని ఆయన సూచించారు. 

కేంద్రం నుంచి వాటాలు తెచ్చుకోవడానికి వివిధ సంస్థలను తెలంగాణ ప్రభుత్వం కనీసం సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు. ముందు చూపుతో వ్యవహరించని కారణంగానే తెలంగాణలో విద్యుత్ లోటు ఏర్పడిందని ఆయన వివరించారు. పీపీఏల్లో రెగ్యులేటరీ యాక్సెప్ట్ చేసిన ప్రకారం తాము విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నామని, రెగ్యులేటరీ కమిటీ కాదన్నవే తాను కూడా కాదన్నానని, లేని పక్షంలో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని ఆయన పేర్కొన్నారు. కృష్ణపట్నం విద్యుత్ కేంద్రం నుంచి సరిపడా విద్యుత్ సరఫరా కావడం లేదని ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ లో ఇవ్వాల్సిన వాటాలను న్యాయంగా తెలంగాణకు ఇస్తున్నామని ఆయన తెలిపారు.

Eda whistles padali 

PK.gif

Jab thaka Suraj chand raheye ga ...CBN Amar rahega 

Posted

LED WIFI PK.gif

PK.gif Airtel vadu connections lu esukoni  4G service isthe budda lafangi wifi ani bogus news lu cheptunadu ga

airtel daggara commission entha thengindo PK.gif

PK.gif broker batuku

Posted

PK.gif broker batuku

eella kante prostitute better...adi kastapadi sampadisthadi...eellu daani daggara kuda dobbuku thine rakam PK.gif

Posted

snow vuncle valla intlo full current anta...KCR said true nooooo...!!

lol old ID emindhi ankul

Posted

lol old ID emindhi ankul

suspended for a week Oct 15th release anta...!!

×
×
  • Create New...