Jump to content

Recommended Posts

Posted

లేకుంటే విద్యుత్ పరీక్ష లో
నా తఢాకా సూపెట్టే వాడిని
అని వింత వాదనలు చేసిన
విధ్యార్థి ప్రోగ్రెస్స్ కార్డు కూడా
చూపెట్టాడు బాబు
తన ప్రోగ్రెస్స్ కార్డు తో పాటు
తిలకించండి మీరే

progress.png
మందలోకి ఎన్ని చేర్చుకొందామా
అనే ఆలోచనతో వెనకబడింది కాకుండా
నిత్యం ఫిర్యాదులే
ఎన్ని రోజులు నెట్టుకొస్తాడో
ఇలా కల్లబొల్లి కబుర్లతో
కయ్యానికి ఈడుస్తూ
పాకిస్తాన్ నేతల్లా

http://chaakirevu.wordpress.com/2014/10/10/%E0%B0%AC%E0%B0%BE%E0%B0%AC%E0%B1%81-%E0%B0%AA%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B8%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D-%E0%B0%B2%E0%B0%BE%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE/

Posted

KCR delhi poyindu ga.. vastha vastha current testunnadu anta.. jara wait cheyyundri..

Posted

no memu oopukomu, babu cheyabatte TG lo current kasthalu. 

KCR dora eadi cehpte ade correct giphy.gifgiphy.gif

Posted

KCR delhi poyindu ga.. vastha vastha current testunnadu anta.. jara wait cheyyundri..

eye operation chepincukunte current ista annada central govt. giphy.gif

Posted

no memu oopukomu, babu cheyabatte TG lo current kasthalu. 

KCR dora eadi cehpte ade correct giphy.gif

telangana lo em jarigina sendar bavu kutra ne giphy.gif

Posted

eye operation chepincukunte current ista annada central govt. giphy.gif

Eye operation kosame ayite.. TG lo sana manchi eye dawakanalu unnayi .. dora current techudu kosame poyindu..
 
Posted

ప్రత్యేక ప్రతినిధి/ న్యూఢిల్లీ, టీ మీడియా: రాష్ట్రంలోని సమస్యలు, అభివృద్ధికి సంబంధించిన విషయాలపై కేంద్రంలోని వివిధ శాఖల మంత్రులతో చర్చించడానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు. మూడురోజులపాటు ఆయన దేశ రాజధానిలో బిజీ బిజీగా గడుపనున్నారు. ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్ర విభజన క్రమంలో ఆంధ్రప్రదేశ్‌తో ఎదురవుతున్న సమస్యలు, తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కావాల్సిన సహకారంపై చర్చించనున్నారు. 

KCR001.jpgవిద్యుత్ సమస్య, సివిల్ సర్వీసు ఉద్యోగుల విభజనలో జాప్యం, ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ, పట్టణాభివృద్ధి తదితర అంశాలపై కేంద్రంలోని ఆయా సంబంధిత శాఖల మంత్రులతో చర్చించనున్నారు. ప్రధానంగా రాష్ట్ర విభజన నేపథ్యంలో విద్యుత్ పంపిణీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. విభజన చట్టం ప్రకారం విద్యుత్ పంపిణీ చేయకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కుట్రను కేంద్రానికి వెల్లడించనున్నారు. వాస్తవానికి విద్యుత్ వినియోగం ఆధారంగా తెలంగాణకు 53.89శాతం వాటా రావాల్సి ఉండగా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానికి ఏ విధంగా గండికొడుతున్నదనే విషయాన్ని కేంద్రానికి వివరించనున్నారు.

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను ఏ విధంగా ఉల్లంఘిస్తున్నారనే విషయంపై నివేదిక ఇవ్వనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం తెలంగాణలో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొన్న దృష్ట్యా.. ఏ రాష్ర్టానికి కేటాయించకుండా కేంద్రం వద్ద రిజర్వ్‌లో ఉన్న రెండువేల మెగావాట్ల విద్యుత్ నుంచి కనీసం వేయి మెగావాట్లను తమకు కేటాయించాలని సీఎం కోరనున్నారని సమాచారం. ఉద్యోగుల విభజన ప్రక్రియకు తుదిరూపమివ్వాలని, కొత్త రాష్ట్రం తెలంగాణకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలని ప్రధాని మోదీని కోరనున్నట్లు తెలిసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన హెచ్‌ఎల్ దత్తును కలిసి ఉమ్మడి హైకోర్టు వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను కేసీఆర్ వివరించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయన నేత్ర చికిత్స చేయించుకోనున్నారని సమాచారం.

First surgery na... first meetings aa... first surgery ayite.. ika meeting emi untayi.. KCR ki kolukoledu .. meetings anni cancel ani TG media rastundi..

nuvvu maree hopes pettukunnat unnavu pittala dora meeda...vaaniki development meeda focus unte first electricity issue sort out chese vaadu...

×
×
  • Create New...