Thota_Ramudu Posted October 11, 2014 Report Posted October 11, 2014 తనకు నాగార్జున అంటే ఇష్టమని , అయన సినిమాలు ఎక్కువగా చూస్తానని అంటున్నారు తెలంగాణా ఐటి మంత్రి కేటిఅర్ . హైదరాబాద్ తాజ్ డెక్కన్ హోటల్ లో జరిగిన ఓ ప్రైవేటు కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి కేటిఅర్ సినిమాలపై తనకున్న ఇష్టాన్ని బయటపెట్టారు. తనకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టమని, ఇప్పటికీ సినిమాలను రెగ్యులర్ గా చూస్తానని ఆయన తెలిపారు. అక్కినేని నాగార్జున ఒకప్పుడు తనకు ఫేవరెట్ హీరో అని, ప్రస్తుత తరంలో మహేశ్ బాబు, రాంచరణ్, ఎన్టీఆర్ లు తనకు ఇష్టమని, వారితో తనకు వ్యక్తిగత అనుబంధం కూడా ఉందని ఆయన తెలిపారు.
ParmQ Posted October 11, 2014 Report Posted October 11, 2014 Ktr mahesh fan ani vinnaanu Adhi only bayataki cheppatanike. PK baabu ki bhayankaramaina fan.
Recommended Posts