Jump to content

Recommended Posts

Posted
తుపాను బాధితులకు నటుడు సంపూర్ణేశ్ బాబు సాయం     03:26 PM
హుదూద్ తుపాను బాధితులకు సాయం చేసేందుకు పలువురు ముందుకొస్తున్నారు. తాజాగా బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్ బాబు తనవంతు సాయంగా లక్ష రూపాయలు ప్రకటించారు. ఏపీ సీఎం సహాయనిధికి ఈ మొత్తాన్ని ఇప్పటికే అందజేశారట. అంతేగాక నిత్యావసర వస్తువులు, కూరగాయలు, బియ్యం కూడా పంపించారు

 

×
×
  • Create New...