Hitman Posted October 15, 2014 Report Posted October 15, 2014 హైదరాబాద్ సిటీ బస్సుల్లో ప్రయాణించేవారికి ఆర్టీసీ, సెట్విన్ బస్సులు బాగా పరిచయమే. ఆర్టీసీ ప్రభుత్వానివి. సెట్విన్ ప్రయివేటు గ్రూపులవి. ఆర్టీసీ బస్ బయల్దేరుతోందంటే చాలు ముందుగా సెట్విన్ బస్ తుర్రుమంటుంది. ప్రతి స్టాపులోనూ ఆర్టీసీకి బేరాలు అందకుండా ఎక్కించుకుపోతుంటుంది. ఇప్పుడు చంద్రబాబు అచ్చంగా ఇలాగే చేస్తున్నారు. నిన్నటి దాకా ఆయన విశాఖలో వున్నారు. ఆఖరు సమస్య పరిష్కారం అయ్యేదాకా, బాధితుడికి పరిహారం అందేదాకా విశాఖ నుంచి కదలను అన్నారు. నిజంగా అది మంచి నిర్ణయం అని కూడా అన్నారు. కానీ తీరా చేస్తే వైకాపా అధ్యక్షుడు జగన్ వున్నట్లుండి ఊడి పడ్డారు. విశాఖ జిల్లా బోర్డరు నుంచి బయల్దేరి జనాల్ని కలుసుకుంటూ విశాఖకు వచ్చేసారు. అక్కడి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వెళ్లనే వెళ్తారు. అది తెలిసి బాబు ఈ ఉదయమే విజయనగరం తుర్రుమన్నారు. ఇది ఆయన ముందస్తు కార్యక్రమంలో లేదు. ఇప్పుడు జగన్ విజయనగరం వచ్చేలోగా బాబు ఓ చిన్న రౌండ్ వేసేస్తారు. అంటే బాబు వెంట జగన్ కానీ, జగన్ వెంట బాబు కాదన్నమాట. అందుకే అనేది చంద్రబాబు సూపరెహె. - See more at: http://telugu.greatandhra.com/politics/political-news/rtc-bassu-setwin-bassu-56438.html#sthash.uqnoCI4A.dpuf హైదరాబాద్ సిటీ బస్సుల్లో ప్రయాణించేవారికి ఆర్టీసీ, సెట్విన్ బస్సులు బాగా పరిచయమే. ఆర్టీసీ ప్రభుత్వానివి. సెట్విన్ ప్రయివేటు గ్రూపులవి. ఆర్టీసీ బస్ బయల్దేరుతోందంటే చాలు ముందుగా సెట్విన్ బస్ తుర్రుమంటుంది. ప్రతి స్టాపులోనూ ఆర్టీసీకి బేరాలు అందకుండా ఎక్కించుకుపోతుంటుంది. ఇప్పుడు చంద్రబాబు అచ్చంగా ఇలాగే చేస్తున్నారు. నిన్నటి దాకా ఆయన విశాఖలో వున్నారు. ఆఖరు సమస్య పరిష్కారం అయ్యేదాకా, బాధితుడికి పరిహారం అందేదాకా విశాఖ నుంచి కదలను అన్నారు. నిజంగా అది మంచి నిర్ణయం అని కూడా అన్నారు. కానీ తీరా చేస్తే వైకాపా అధ్యక్షుడు జగన్ వున్నట్లుండి ఊడి పడ్డారు. విశాఖ జిల్లా బోర్డరు నుంచి బయల్దేరి జనాల్ని కలుసుకుంటూ విశాఖకు వచ్చేసారు. అక్కడి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వెళ్లనే వెళ్తారు. అది తెలిసి బాబు ఈ ఉదయమే విజయనగరం తుర్రుమన్నారు. ఇది ఆయన ముందస్తు కార్యక్రమంలో లేదు. ఇప్పుడు జగన్ విజయనగరం వచ్చేలోగా బాబు ఓ చిన్న రౌండ్ వేసేస్తారు. అంటే బాబు వెంట జగన్ కానీ, జగన్ వెంట బాబు కాదన్నమాట. అందుకే అనేది చంద్రబాబు సూపరెహె. - See more at: http://telugu.greatandhra.com/politics/political-news/rtc-bassu-setwin-bassu-56438.html#sthash.uqnoCI4A.dpuf హైదరాబాద్ సిటీ బస్సుల్లో ప్రయాణించేవారికి ఆర్టీసీ, సెట్విన్ బస్సులు బాగా పరిచయమే. ఆర్టీసీ ప్రభుత్వానివి. సెట్విన్ ప్రయివేటు గ్రూపులవి. ఆర్టీసీ బస్ బయల్దేరుతోందంటే చాలు ముందుగా సెట్విన్ బస్ తుర్రుమంటుంది. ప్రతి స్టాపులోనూ ఆర్టీసీకి బేరాలు అందకుండా ఎక్కించుకుపోతుంటుంది. ఇప్పుడు చంద్రబాబు అచ్చంగా ఇలాగే చేస్తున్నారు. నిన్నటి దాకా ఆయన విశాఖలో వున్నారు. ఆఖరు సమస్య పరిష్కారం అయ్యేదాకా, బాధితుడికి పరిహారం అందేదాకా విశాఖ నుంచి కదలను అన్నారు. నిజంగా అది మంచి నిర్ణయం అని కూడా అన్నారు. కానీ తీరా చేస్తే వైకాపా అధ్యక్షుడు జగన్ వున్నట్లుండి ఊడి పడ్డారు. విశాఖ జిల్లా బోర్డరు నుంచి బయల్దేరి జనాల్ని కలుసుకుంటూ విశాఖకు వచ్చేసారు. అక్కడి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వెళ్లనే వెళ్తారు. అది తెలిసి బాబు ఈ ఉదయమే విజయనగరం తుర్రుమన్నారు. ఇది ఆయన ముందస్తు కార్యక్రమంలో లేదు. ఇప్పుడు జగన్ విజయనగరం వచ్చేలోగా బాబు ఓ చిన్న రౌండ్ వేసేస్తారు. అంటే బాబు వెంట జగన్ కానీ, జగన్ వెంట బాబు కాదన్నమాట. అందుకే అనేది చంద్రబాబు సూపరెహె. - See more at: http://telugu.greatandhra.com/politics/political-news/rtc-bassu-setwin-bassu-56438.html#sthash.uqnoCI4A.dpuf హైదరాబాద్ సిటీ బస్సుల్లో ప్రయాణించేవారికి ఆర్టీసీ, సెట్విన్ బస్సులు బాగా పరిచయమే. ఆర్టీసీ ప్రభుత్వానివి. సెట్విన్ ప్రయివేటు గ్రూపులవి. ఆర్టీసీ బస్ బయల్దేరుతోందంటే చాలు ముందుగా సెట్విన్ బస్ తుర్రుమంటుంది. ప్రతి స్టాపులోనూ ఆర్టీసీకి బేరాలు అందకుండా ఎక్కించుకుపోతుంటుంది. ఇప్పుడు చంద్రబాబు అచ్చంగా ఇలాగే చేస్తున్నారు. నిన్నటి దాకా ఆయన విశాఖలో వున్నారు. ఆఖరు సమస్య పరిష్కారం అయ్యేదాకా, బాధితుడికి పరిహారం అందేదాకా విశాఖ నుంచి కదలను అన్నారు. నిజంగా అది మంచి నిర్ణయం అని కూడా అన్నారు. కానీ తీరా చేస్తే వైకాపా అధ్యక్షుడు జగన్ వున్నట్లుండి ఊడి పడ్డారు. విశాఖ జిల్లా బోర్డరు నుంచి బయల్దేరి జనాల్ని కలుసుకుంటూ విశాఖకు వచ్చేసారు. అక్కడి నుంచి విజయనగరం, శ్రీకాకుళం వెళ్లనే వెళ్తారు. అది తెలిసి బాబు ఈ ఉదయమే విజయనగరం తుర్రుమన్నారు. ఇది ఆయన ముందస్తు కార్యక్రమంలో లేదు. ఇప్పుడు జగన్ విజయనగరం వచ్చేలోగా బాబు ఓ చిన్న రౌండ్ వేసేస్తారు. అంటే బాబు వెంట జగన్ కానీ, జగన్ వెంట బాబు కాదన్నమాట. అందుకే అనేది చంద్రబాబు సూపరెహె.
Recommended Posts