Jump to content

Thank You Jagan .. From Arya


Recommended Posts

Posted

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ తుపాను బాధితులను ఆదుకోవడానికి గాను ఏభై లక్షల విరాళం ప్రకటించారు.అయితే బాదితులకు సాయం చేయడానికి ఆయన సొంత ఏర్పాటు చేసుకుంటున్నారు.తెలుగుదేశం పార్టీ ఏ కార్యక్రమం చేసినా ఎన్.టి.ఆర్.ట్రస్టు పేరుతో చేస్తుంటుంది. అలాగే వై.ఎస్.ఫౌండేషన్ ద్వారా జగన్ ఈ విరాళం ప్రకటించారు. సాక్షి దినపత్రికతో కలిసి ఈ ఫైండేషన్ తుపాను సహాయ నిధిని ఏర్పాటు చేసింది. ప్రజలు,అబిమానుల నుంచి విరాళాలు పోగుచేసి నేరుగా సహయకార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకోవడం విశేషం.

Posted

thank god, atleast he know there are lakhs. I thought he will count only 1c, 2c, 3c.....nc.

×
×
  • Create New...