psycopk Posted October 15, 2014 Report Posted October 15, 2014 1hr income aa leka 1minute income aa uncle..
Hitman Posted October 15, 2014 Report Posted October 15, 2014 హైదరాబాద్: హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనవంతుగా రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ సాయాన్ని బాధితులను ఆదుకునేందుకు వినియోగించనున్నారు. తుపాను కారణంగా సర్వం కోల్పోయిన వారికి అండగా నిలిచేందుకు ముందుకు రావాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఆయన పర్యటిస్తున్నారు. కాగా, తుపాన్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని వైఎస్ఆర్ ఫౌండేషన్- 'సాక్షి' మీడియా గ్రూపు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. సహాయం చేయదలిచిన వారికోసం బ్యాంకు ఖాతా ప్రారంభించినట్టు వెల్లడించాయి. సహాయం చేయదలిచిన వారు డిడిలు, చెక్కులు ఇందులో జమ చేయొచ్చని తెలిపాయి. సాక్షి' కార్యాలయాల్లోనూ నేరుగా డిడిలు, చెక్కులు అందజేయవచ్చు. అకౌంట్ పేరు: వైఎస్ఆర్ ఫౌండేషన్ అకౌంట్ నంబర్: 31868397566 బ్యాంకు పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఎఫ్ఎస్ సీ కోడ్: ఎస్ బీఐఎన్ 0008022 బ్రాంచి: బంజారాహిల్స్, హైదరాబాద్ బ్రాంచి కోడ్: 008022
ParmQ Posted October 15, 2014 Report Posted October 15, 2014 migata 10gina amount epudu istadu. Vaadu ivvadu..inko one year aagu..jail koorcho petti..mottham laakkuntaaru.
sampangi Posted October 15, 2014 Report Posted October 15, 2014 హైదరాబాద్: హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనవంతుగా రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ సాయాన్ని బాధితులను ఆదుకునేందుకు వినియోగించనున్నారు. తుపాను కారణంగా సర్వం కోల్పోయిన వారికి అండగా నిలిచేందుకు ముందుకు రావాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఆయన పర్యటిస్తున్నారు. కాగా, తుపాన్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని వైఎస్ఆర్ ఫౌండేషన్- 'సాక్షి' మీడియా గ్రూపు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. సహాయం చేయదలిచిన వారికోసం బ్యాంకు ఖాతా ప్రారంభించినట్టు వెల్లడించాయి. సహాయం చేయదలిచిన వారు డిడిలు, చెక్కులు ఇందులో జమ చేయొచ్చని తెలిపాయి. సాక్షి' కార్యాలయాల్లోనూ నేరుగా డిడిలు, చెక్కులు అందజేయవచ్చు. అకౌంట్ పేరు: వైఎస్ఆర్ ఫౌండేషన్ అకౌంట్ నంబర్: 31868397566 బ్యాంకు పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఎఫ్ఎస్ సీ కోడ్: ఎస్ బీఐఎన్ 0008022 బ్రాంచి: బంజారాహిల్స్, హైదరాబాద్ బ్రాంచి కోడ్: 008022 ipudu kuda dookanam tericharu ga.. veediki iche badulu gov ki ivachu ga direct ga..
rapchik Posted October 15, 2014 Report Posted October 15, 2014 migata 10gina amount epudu istadu. rofl...next time mali inko tsunami vasthe istahdu anta ...saving for it
sampangi Posted October 15, 2014 Report Posted October 15, 2014 rofl...next time mali inko tsunami vasthe istahdu anta ...saving for it lol.. jaffas fb lo adega korukunedhi..
psycopk Posted October 15, 2014 Report Posted October 15, 2014 హైదరాబాద్: హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనవంతుగా రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ సాయాన్ని బాధితులను ఆదుకునేందుకు వినియోగించనున్నారు. తుపాను కారణంగా సర్వం కోల్పోయిన వారికి అండగా నిలిచేందుకు ముందుకు రావాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఆయన పర్యటిస్తున్నారు. కాగా, తుపాన్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని వైఎస్ఆర్ ఫౌండేషన్- 'సాక్షి' మీడియా గ్రూపు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. సహాయం చేయదలిచిన వారికోసం బ్యాంకు ఖాతా ప్రారంభించినట్టు వెల్లడించాయి. సహాయం చేయదలిచిన వారు డిడిలు, చెక్కులు ఇందులో జమ చేయొచ్చని తెలిపాయి. సాక్షి' కార్యాలయాల్లోనూ నేరుగా డిడిలు, చెక్కులు అందజేయవచ్చు. అకౌంట్ పేరు: వైఎస్ఆర్ ఫౌండేషన్ అకౌంట్ నంబర్: 31868397566 బ్యాంకు పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఎఫ్ఎస్ సీ కోడ్: ఎస్ బీఐఎన్ 0008022 బ్రాంచి: బంజారాహిల్స్, హైదరాబాద్ బ్రాంచి కోడ్: 008022 inka karchu petinate.. వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ సాయాన్ని బాధితులను ఆదుకునేందుకు వినియోగించనున్నారు
Teliyadu_pora Posted October 15, 2014 Report Posted October 15, 2014 ipudu kuda dookanam tericharu ga.. veediki iche badulu gov ki ivachu ga direct ga.. Babu cheppina account work avvatledu antunnaruhttps://m.facebook.com/photo.php?fbid=1497892577141589
Guest Rahul_Pulka_Gandhi Posted October 15, 2014 Report Posted October 15, 2014 హైదరాబాద్: హుదూద్ తుపాను బాధితులను ఆదుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనవంతుగా రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ సాయాన్ని బాధితులను ఆదుకునేందుకు వినియోగించనున్నారు. తుపాను కారణంగా సర్వం కోల్పోయిన వారికి అండగా నిలిచేందుకు ముందుకు రావాలని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఆయన పర్యటిస్తున్నారు. కాగా, తుపాన్ బాధితులను ఆదుకునేందుకు ముందుకు రావాలని వైఎస్ఆర్ ఫౌండేషన్- 'సాక్షి' మీడియా గ్రూపు సంయుక్తంగా పిలుపునిచ్చాయి. సహాయం చేయదలిచిన వారికోసం బ్యాంకు ఖాతా ప్రారంభించినట్టు వెల్లడించాయి. సహాయం చేయదలిచిన వారు డిడిలు, చెక్కులు ఇందులో జమ చేయొచ్చని తెలిపాయి. సాక్షి' కార్యాలయాల్లోనూ నేరుగా డిడిలు, చెక్కులు అందజేయవచ్చు. అకౌంట్ పేరు: వైఎస్ఆర్ ఫౌండేషన్ అకౌంట్ నంబర్: 31868397566 బ్యాంకు పేరు: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఎఫ్ఎస్ సీ కోడ్: ఎస్ బీఐఎన్ 0008022 బ్రాంచి: బంజారాహిల్స్, హైదరాబాద్ బ్రాంచి కోడ్: 008022 poraptuna indulo esthe paisal jaggu gadi pocketloke velthay
Aryaa Posted October 15, 2014 Author Report Posted October 15, 2014 1hr income aa leka 1minute income aa uncle.. Ekkada uncle unnadanhta ED dobbukelindi. odu gareebodu ippudu
tom bhayya Posted October 15, 2014 Report Posted October 15, 2014 annayya mathram MP LADS lonchi isthaadu anta mega rockz
Recommended Posts