Jump to content

Devaloka ..chitralu ..

Recommended Posts

Posted

దేవలోకంలో..... వరుణుడు,వాయువు,సముద్రుడు ఇలా ముచ్చటించుకుంటున్నారు.
వరుణుడు:ఈ నగరానికేమయింది?
నేను ఇంత భీభత్స
వర్షపాతాన్ని సృష్టించినా
ఈ మానవులు
కొంచమైననూ
చలించకుండా ఇంత
నిబ్బరంగా ఎలా
ఉండగలుగుతున్నారు!!
వాయువు: నీ సంగతి సరే! నేను
ప్రచండవాయు వేగంతో,
200కి.మీ పై వేగంతో
మునుపెన్నడూ లేని
విధంగా పెనుగాలుల
భీభత్సం సృష్టించిననూ
అసలేమీ జరుగనట్టు ఎలా
ఉన్నారో చూచితిరా!!
సముద్రుడు:చాల్ చాల్లే ఆపండి!
ఎక్కడో వేల
కిలోమీటర్ల దూరంలో
ఉన్న మిమ్మల్నినేను
కాయలేక తీసుకొచ్చి
ఇక్కడ పడేశాను.నన్నే
లెక్కచేయట్లేదు.ఇంక
మీరెంత??
ఇంతలో అటుగా వచ్చిన నారదుడు వీరి సంభాషణ విని....
'నారా'యణ...'నారా'యణ!! మీ ముగ్గురు ఏదో ఘనకార్యం చేసినట్టు ఏమిటా అసందర్భప్రేలాపనలు...
అక్కడ ఉన్నవారెవరు?? ఆ మానవులకున్న మనోనిబ్బరం,
ఆత్మ స్థైర్యం ముందు మీ ఆటలు సాగవు.అంతే కాదు.అక్కడ వారి నాయకుడుఎవరనుకుంటున్నారు.
ఆయన ఇటువంటి ఉపద్రవాలను ఎన్నో చూసినవాడు.ఇలాంటివి ఎన్ని వచ్చిననూ వెనుకంజ వేయక మొక్కవోని ఆత్మ స్థైర్యంతో,అకుంఠిత దీక్షతో అహర్నిశలు తన ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడేవాడు.ఆయనముందు,ఆయన ప్రజలముందు
మీ ఆటలు సాగవు.కావున మీరు వ్యర్ధ ప్రయత్నాలు మాని...లోకకళ్యాణం కోసం మిమ్మల్ని దైవంగా భావించి పూజించే మానవులకు సహకరించండి.
'నారా'యణ...'నారా'యణ!!

lol ...Man Ayiteh athi vurshiti ..lekapothe anna vurshiti ani clear ga chepachu kadha..

Posted

Entha strory rasadha evado jaffa gadu...clear gaa oka line cheppochu gaa....vadini kuda aa fb jaffas tho jail lo pettevallu...

Idi rasindi Jaffa kada pulka anta
Posted

Idi rasindi Jaffa kada pulka anta

ok..edhoti man...evado oka stupid fellow...

Posted

దేవలోకంలో..... వరుణుడు,వాయువు,సముద్రుడు ఇలా ముచ్చటించుకుంటున్నారు.
వరుణుడు:ఈ నగరానికేమయింది?
నేను ఇంత భీభత్స
వర్షపాతాన్ని సృష్టించినా
ఈ మానవులు
కొంచమైననూ
చలించకుండా ఇంత
నిబ్బరంగా ఎలా
ఉండగలుగుతున్నారు!!
వాయువు: నీ సంగతి సరే! నేను
ప్రచండవాయు వేగంతో,
200కి.మీ పై వేగంతో
మునుపెన్నడూ లేని
విధంగా పెనుగాలుల
భీభత్సం సృష్టించిననూ
అసలేమీ జరుగనట్టు ఎలా
ఉన్నారో చూచితిరా!!
సముద్రుడు:చాల్ చాల్లే ఆపండి!
ఎక్కడో వేల
కిలోమీటర్ల దూరంలో
ఉన్న మిమ్మల్నినేను
కాయలేక తీసుకొచ్చి
ఇక్కడ పడేశాను.నన్నే
లెక్కచేయట్లేదు.ఇంక
మీరెంత??
ఇంతలో అటుగా వచ్చిన నారదుడు వీరి సంభాషణ విని....
'నారా'యణ...'నారా'యణ!! మీ ముగ్గురు ఏదో ఘనకార్యం చేసినట్టు ఏమిటా అసందర్భప్రేలాపనలు...
అక్కడ ఉన్నవారెవరు?? ఆ మానవులకున్న మనోనిబ్బరం,
ఆత్మ స్థైర్యం ముందు మీ ఆటలు సాగవు.అంతే కాదు.అక్కడ వారి నాయకుడుఎవరనుకుంటున్నారు.
ఆయన ఇటువంటి ఉపద్రవాలను ఎన్నో చూసినవాడు.ఇలాంటివి ఎన్ని వచ్చిననూ వెనుకంజ వేయక మొక్కవోని ఆత్మ స్థైర్యంతో,అకుంఠిత దీక్షతో అహర్నిశలు తన ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడేవాడు.ఆయనముందు,ఆయన ప్రజలముందు
మీ ఆటలు సాగవు.కావున మీరు వ్యర్ధ ప్రయత్నాలు మాని...లోకకళ్యాణం కోసం మిమ్మల్ని దైవంగా భావించి పూజించే మానవులకు సహకరించండి.
'నారా'యణ...'నారా'యణ!!

ee vupadravalu chusau Narayana

×
×
  • Create New...