Jump to content

Vizag Bava Avedana

Recommended Posts

Posted

నా వైజాగ్ బావ గాడు కాల్ చేశాడు...
అరే పవర్ వచ్చింద్రా ఇంట్లో...మా ఫాదర్ కళ్ళెమ్మట నీళ్ళు పెట్టుకున్నారు అని
దేనికి రా అంటే
ఆయన బాగ తిడతారు చంద్ర బాబు ని...మా నాయనమ్మ మంచం లో ఉన్నారు...బాగా ఇబ్బంది పడుతున్నారు...పవర్ వచ్చే సరికి కుదురుకున్నారు..ఆవిడ రిలాక్స్ అయ్యే సరికి నాన్న కొ సంతోషం లో ఏడుపు వచ్చింది...ఎన్నో తుఫాన్స్ చూసాను ఈ 50 ఏళ్ళలో... ఒక ముఖ్య మంత్రి డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి దిగి ఇలా చెయ్యటం రెండు రోజుల్లో పవర్ రీస్టోర్ చెయ్యటం మాములు విషయం కాదు...మంచి నీళ్ళు ఉన్నాయ్...పాలు దొరుకుతున్నాయ్...ఆ మనిషి ని తిడుతూ ఎలా ఉన్నాను....సిగ్గనిపిస్తోంది...అన్నారు రా అన్నాడు...మా ఇంట్లో మా సర్కిల్ లో ఒక్క ఓట్ టి డి పి కి వెయ్యలేదు....కాని ఇక ముందు ఒక్క ఓట్ మిస్ అవ్వదు...థాంక్స్ రా అన్నాడు
నాకు దేనికి బే థాంక్స్ అంటే మీరు బ్రింగ్ బాబు బాక్ అది ఇదీ అని చేస్తుంటే కామెడి చేసే వాడిని...మీరు కాస్ట్ ఫీలింగ్ తో చేస్తున్నారు అనే వాడిని...నేను రెడ్డి కాని ఈ రోజు నా ఇంట్లో సంతోషం ఆయన వల్ల కదా..ఆయన కాస్ట్ ఫీలింగ్ చూసి చేసి ఉంటే మా పరిస్తితి ఏంటి అని
ముయ్యి బే...చాలా చేస్తున్నావ్ కాని...నాకు చాలా హాపీ గా ఉంది...కొత్త ఓట్స్ వచ్చాయ్ అని కాదు...మీ ఫామిలి లాగ కరడు కట్టిన హాట్రెడ్ ని ఆయన చేతల ద్వారా మార్చారని...
Very emotional.... 

sarcastic aa??

Posted

Ila anni matters lo baabu gaaru Ila response avutu public kooda baaga support chesthe AP lo beeda bikki andaru happy ga vuntaaru

Posted

Endi bayya ee emotion....motion aagipoyela undi

Posted

sarcastic aa??

ledu baa evaro fb lo vesthe share chesa...

×
×
  • Create New...