timmy Posted October 22, 2014 Report Share Posted October 22, 2014 హైదరాబాద్ లో ఇద్దరు సిమి కార్యకర్తలు అరెస్ట్ 09:45 PM హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం ఇద్దరు సిమి కార్యకర్తలు అరెస్టయ్యారు. నార్త్ జోన్ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారిని మహారాష్ట్రకు చెందిన షాముదాఫిర్, షోయబ్ లుగా పోలీసులు గుర్తించారు. సిమి మాజీ సభ్యుడిని కలిసి ఆల్ కాయిదాలో చేరేందుకే వారు నగరానికి వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కు వచ్చిన వారు పాకిస్థాన్, అఫ్ఘనిస్థాన్ లకు చెందిన ఉగ్రవాదులతో చాటింగ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. Link to comment Share on other sites More sharing options...
xxxmen Posted October 22, 2014 Report Share Posted October 22, 2014 baa ela chulliki honey rasi chimala putalo petali Link to comment Share on other sites More sharing options...
timmy Posted October 22, 2014 Author Report Share Posted October 22, 2014 baa ela chulliki honey rasi chimala putalo petali thene puttalo pedithe effect ekkuva untundhi Link to comment Share on other sites More sharing options...
puli_keka Posted October 22, 2014 Report Share Posted October 22, 2014 us lo kuda thayyaru ayyaru ga janalu.. monna edo airport lo catch chesaruga I$I$ lo join avvadaniki pothunte .. Link to comment Share on other sites More sharing options...
Recommended Posts