Jump to content

Recommended Posts

Posted
 
తెలంగాణ దుస్థితికి కాంగ్రెస్, టీడీపీలే కారణం: కేటీఆర్     01:29 PM
తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రస్తుత దుస్థితికి కాంగ్రెస్, టీడీపీలే కారణమని టీఆర్ఎస్ ముఖ్యనేత, తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, రైతులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగానే ఉందని శుక్రవారం అన్నారు. సమస్యలకు బాధ్యులెవరన్న అంశంపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని ఆయన వెల్లడించారు. 

ఆరోపణలు గుప్పించి తీరా చర్చకొచ్చేసరికి తప్పించుకునేందుకు యత్నించే వారిని వదిలే ప్రసక్తే లేదని ఆయన ఈ సందర్భంగా ప్రతిపక్షాలను హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని అంశాలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. జటిల సమస్యగా మారిన విద్యుత్ కోతలను నివారించేందుకు అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.

 

Posted

nuvvelli aa muslims di cheekkora erri pushpam..state gurinchi neekenduku ra

Posted

sing new song ktr....why old song playing in loop  bye1 bye1

Posted
  తెలంగాణలో కరెంట్ లేకపోయినా... తాగడానికి మందు మాత్రం ఫుల్ గా ఉంది: సీతక్క     03:16 PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీడీపీ ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. తెలంగాణలో కల్లు కాంపౌండ్లు వెల్లివిరిసేలా కేసీఆర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు కల్లు కాంపౌండ్ల మీద ఉన్న శ్రద్ధ... రైతులకు విద్యుత్ అందించాలనే దానిపై లేదని ఆమె ఆరోపించారు. తెలంగాణ ప్రజలకు విద్యుత్ లేకున్నా... మద్యం మాత్రం ఫుల్ గా దొరుకుతోందని ఎద్దేవా చేశారు. ఒకవైపు చంద్రబాబును, మరోవైపు మోదీని నిలదీయమన్నట్టుగా కేసీఆర్ మాట్లాడుతున్నారని... ఆమాత్రం దానికి ముఖ్యమంత్రిగా ఆయన ఎందుకని నిలదీశారు.

 

Posted

THis is all BS by politicians. THis is what they said before elections and managed to win elections. I mean to say- they complained abt this before elections and dethrone the others. So, now its your turn to clean up and resolve. How long you keep on complaining. People also needs to give some time. All these problems wont get solved by turning on a switch. It takes time..

Posted

Never really understood Diwali but for those who do: light it up & have a safe one  dvs_balraju_0.gif

Posted

nuvvu puttadaaniki kuda vaalley kaaranam antaavemo konni rojulaki... ? ali+venu+madhav+gif+%25282%2529.gif

×
×
  • Create New...