Jump to content

Kcr Stone Drunk During Conference :(

Recommended Posts

Posted

 నీకు చేతనయితే, విభజన బిల్లు లో, ఏ క్లాజ్ లో తెలంగాణా కు 54% పవర్ ఇవ్వాలి అని వుంది, అని చూపెట్టు.
బిల్లు లో చెప్పిన విధం గా పి.పి ఎ లు యధాతధం గా కొనసాగుతాయి అని వుంది, కానీ ఈ పి.పి.ఎ లు ఏవీ అనుమతి పొందలేదు అనే విషయం తెలియదా! అనుమతి పొందని పి.పి.ఎ లు చెల్లుబాటు కావని నీకు, నీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కు తెలియదా! వీటిపై, సుప్రీమ్ కోర్ట్ కెళ్ళే దమ్ము ఎందుకు లేదు?
వినియోగం ఆధారం గా విద్యుత్ పంపకం బిల్లు లోనే లేదు, రాజ్యంగ బద్దం కూడా కాదు అని ఆంధ్ర ప్రభుత్వం అంటుంటే, సుప్రీమ్ కోర్ట్ కు కూడా వెళ్తాం అంటుంటే, తెలంగాణా ప్రభుత్వం ఎందుకు ఇప్పటిదాకా సుప్రీమ్ కోర్ట్ కి వెళ్ళలేదు? ఈ విషయం పై నీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ ను బయటపెట్టే దమ్ము ఉందా!

  • Replies 34
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • StuartBinny

    12

  • Gajji_maraja

    5

  • Rendu

    3

  • mustang302

    3

Top Posters In This Topic

Posted

నీకు చేతనయితే, విభజన బిల్లు లో, ఏ క్లాజ్ లో తెలంగాణా కు 54% పవర్ ఇవ్వాలి అని వుంది, అని చూపెట్టు.
బిల్లు లో చెప్పిన విధం గా పి.పి ఎ లు యధాతధం గా కొనసాగుతాయి అని వుంది, కానీ ఈ పి.పి.ఎ లు ఏవీ అనుమతి పొందలేదు అనే విషయం తెలియదా! అనుమతి పొందని పి.పి.ఎ లు చెల్లుబాటు కావని నీకు, నీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ కు తెలియదా! వీటిపై, సుప్రీమ్ కోర్ట్ కెళ్ళే దమ్ము ఎందుకు లేదు?
వినియోగం ఆధారం గా విద్యుత్ పంపకం బిల్లు లోనే లేదు, రాజ్యంగ బద్దం కూడా కాదు అని ఆంధ్ర ప్రభుత్వం అంటుంటే, సుప్రీమ్ కోర్ట్ కు కూడా వెళ్తాం అంటుంటే, తెలంగాణా ప్రభుత్వం ఎందుకు ఇప్పటిదాకా సుప్రీమ్ కోర్ట్ కి వెళ్ళలేదు? ఈ విషయం పై నీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ఒపీనియన్ ను బయటపెట్టే దమ్ము ఉందా!

Intha straight ga question chesthe ela vayya dora ki time ivandi Brahmi74_zps358762fa.gif
Posted

వుమ్మడి జి.ఓ లు పట్టించుకోమనే, కెసిఆర్ , తెలంగాణా కు 54% కరెంటు అని చెప్పుకు తిరుగుతున్నా జి.ఓ 20 కూడా వుమ్మడి రాష్ట్రం లోనే ఇచ్చారురా, సన్నాసి కెసిఆర్

Posted

bemmiRTlaugh.gif?1403645933too funny...eyy steady...!!

Posted

okka pressmeet ke pack ayyi kotha photoshop pic aa brahmi%20laugh.gif

vuuu bemmiRTlaugh.gif?1403645933 ne dictionary ni update chai " mundhu choopu " antae boothu anta...!!

Posted

10357462_1531997763711182_24088267260286 okka press meet ke mukku intha saagindi 

veedu AP meedha chaesina allegation anni tappu ani prove chaesthae..mukku floor ki raasi..sorry chapthadu antabemmiRTlaugh.gif?1403645933

×
×
  • Create New...